E-PAPER

గోల్కొండ కోటపై బహుజన జెండా ఎగరేసిన వీరుడు పాపన్న గౌడ్: ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

గోల్కొండ కోటపై బహుజన జెండా ఎగరేసిన వీరుడు పాపన్న గౌడ్: ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

01 Oct 2026, 7:57 pm DISHA POWER

గోల్కొండ కోటపై బహుజన జెండా ఎగరేసిన వీరుడు పాపన్న గౌడ్: ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

కేసిరెడ్డిపల్లిలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన జనగామ ఎమ్మెల్యే

నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వీరుడి స్ఫూర్తి భవిష్యత్ తరాలకు ఆదర్శం

బచ్చన్నపేట మండలంలో ఘనంగా జరిగిన విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం

దిశపవర్,బచ్చన్నపేట:

భూస్వామ్య నిరంకుశత్వానికి వ్యతిరేకంగా గళమెత్తి, అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట పటిమ భవిష్యత్ తరాలకు ఎంతో ఆదర్శనీయమని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి కొనియాడారు. బచ్చన్నపేట మండలం కేసిరెడ్డిపల్లి గ్రామ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని గురువారం ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ఘనంగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. నాటి మొఘల్ సామ్రాజ్య పాలకుల అణచివేతను ఎదిరించి, సర్వమానవ సమానత్వం కోసం సైన్యాన్ని సమీకరించిన ధీరుడు పాపన్న గౌడ్ అని స్మరించుకున్నారు. కులమతాలకు అతీతంగా బహుజనులను ఏకం చేసి, గోల్కొండ కోటపై జెండాను ఎగరేసి చరిత్ర సృష్టించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. తెలంగాణ మట్టిలో పుట్టిన ఇటువంటి వీరుల చరిత్రను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

గౌడ కులస్థుల ఆత్మగౌరవానికి ప్రతీకగా కేసిరెడ్డిపల్లి గ్రామంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే కొనియాడారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల తరహాలోనే కేసిరెడ్డిపల్లి గ్రామాభివృద్ధికి రాబోయే రోజుల్లో తన వంతు పూర్తి సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆరె రవికుమార్, ఉప సర్పంచ్ చింతల రాజు,గౌడ సంఘం ప్రతినిధులు, అధ్యక్షులు యాదoడ్ల శ్రీనివాస్, యాదoడ్ల విజయ్ రాజేష్, నల గొప్పుల బాలయ్య, నల గొప్పుల బాల్ రాజు,బైరగోని రవీందర్ , యాదండ్ల పరంధామ, యాదండ్ల తిరుపతి, బైరగోని బాలరాములు,పోతుల అంజయ్య,తాళ్లపల్లి సిద్ధి రాజయ్య,బాల్నే నరసయ్య, సర్పంచ్ ఫోరం మాజీ అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి,మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడుఫెరోజ్, ఈదులకంటి ప్రతాపరెడ్డి, మల్లవరం వెంకటేశ్వరరెడ్డి, ఇమ్మడి జితేందర్ రెడ్డి, గాలి తిరుపతి, సర్పంచులు శ్రీధర్ గౌడ్, ఎం. రాధా, నీల కవిత మురళి, నూకల కల్పన రాజిరెడ్డి,

తదితరులు పాల్గొన్నారు

Generating image…

Disha Power Editor

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!