E-PAPER

భార్య కాపురానికి రావడం లేదని,, విద్యుత్ టవర్ ఎక్కిన యువకుడు

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

భార్య కాపురానికి రావడం లేదని,, విద్యుత్ టవర్ ఎక్కిన యువకుడు

05 Oct 2026, 4:05 pm DISHA POWER

రాయపర్తి, అక్టోబర్ 5 దిశ పవర్  భార్య కాపురానికి రావడంలేదని తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు విద్యుత్ టవర్ ఎక్కి ఆందోళన చేశాడు, వివరాల్లోకి వెళితే,, జనగాం జిల్లా పాలకుర్తి మండలం నర్సింగాపురం శివారులోని తండాకు చెందిన భూక్య రవికి,, వరంగల్ జిల్లా రాయపర్తి మండలం జింకురాం తండాకు చెందిన బద్రిని ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది, వారికి ఆరు నెలల కుమారుడు ఉన్నాడు, భార్యను కాపురానికి పంపే విషయంలో అత్తగారి కుటుంబం కొన్నేళ్లుగా తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని ఆయన ఆరోపించాడు, ఈ క్రమంలోనే నాలుగు రోజుల క్రితం తనతో గోడవపడ్డారని ఆరోపిస్తూ కోలనుపల్లి శివారులోని విద్యుత్ టవర్ ఎక్కాడు, సమాచారం అందుకున్న రాయపర్తి ఎస్సై ముత్యం రాజేందర్ ఘటన స్థలానికి చేరుకొని బాధితుడితో రెండు గంటలపాటు రవితో ఫోన్ లో మాట్లాడి న్యాయం చేస్తామని సర్ది చెప్పారు, దీంతో ఆ యువకుడు కిందకి దిగాడు, అనంతరం యువకుడికి పాలకుర్తి పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ ఇచ్చారు,

Generating image…

Disha Power Editor

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!