రాయపర్తి, అక్టోబర్ 16 దిశ పవర్
రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం తిర్మలాయపల్లి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున గడ్డం అంజమ్మ ( 60 ) అనారోగ్యంతో ఆకస్మాత్తుగా మరణించిన విషయం తెలియాగానే వారి నివాసానికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శి, ఆ కుటుంబానికి మనోధైర్యం కల్పించిన గ్రామ స్థానిక సర్పంచ్ బరిగల బాబు, వారి వేంట వార్డు సభ్యులు గడ్డం నరేందర్, దోకుడు సోమేందర్, గ్రామస్తులు వశపాక చిన్న యాకయ్య, గడ్డం సోమనర్సయ్య, ఏనగందుల సత్తయ్య తదితరులు పాల్గొన్నారు,
Post Views: 172











