E-PAPER

ఇమ్మడి జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ఇమ్మడి జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం

13 Oct 2026, 5:26 pm DISHA POWER

ఇమ్మడి జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం

దుర్గామాత నవరాత్రుల సందర్భంగా అన్నదాన కార్యక్రమం

ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్ఫూర్తితో బీఆర్ఎస్ నాయకుడు ఇమ్మడి జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం

దిశ పవర్| బచ్చన్నపేట మండలం

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కేసిరెడ్డిపల్లి గ్రామంలో దుర్గామాత నవరాత్రుల ఉత్సవాలను పురస్కరించుకుని బీఆర్ఎస్ పార్టీ మండల నాయకుడు ఇమ్మడి జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దుర్గామాత మండపం వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భక్తులకు అన్నప్రసాదాన్ని అందించారు.ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్ఫూర్తితో ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఇమ్మడి జితేందర్ రెడ్డి తెలిపారు. నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు అన్నప్రసాదం అందించడం ఆనందంగా ఉందన్నారు. భక్తి, సేవాభావం, మానవత్వం కలగలిసిన అన్నదానం కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.దుర్గామాత నవరాత్రుల సందర్భంగా గ్రామంలో భక్తి వాతావరణం నెలకొనగా, భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమం భక్తులకు ఉపయోగకరంగా నిలిచింది. పండుగల వేళ ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆధ్యాత్మికతతో పాటు సామాజిక సేవకు ప్రాధాన్యత లభిస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు.కేసిరెడ్డిపల్లి గ్రామంలో దుర్గామాత నవరాత్రుల ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. గ్రామ ప్రజలు, భక్తులు అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు.

Generating image…

Disha Power Editor

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!