E-PAPER

*మహేశ్వరం శివగంగ కోనేటి నీటిలో పడి వృద్ధురాలి మృతి*

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

*మహేశ్వరం శివగంగ కోనేటి నీటిలో పడి వృద్ధురాలి మృతి*

26 Mar 2026, 5:46 pm DISHA POWER

మహేశ్వరం శివగంగ కోనేటి నీటిలో పడి వృద్ధురాలి మృతి

(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం మార్చ్ 25:)

రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండల కేంద్రంలోని శివ గంగ కోనేటి పరిధిలో ఒక వృద్ధ మహిళ నీటిలో పడి మృతి చెందినట్లు మహేశ్వరం పోలీసులు నిర్ధారించారు.

ఈ విషయం తెలిసిన వెంటనే మహేశ్వరం పోలీస్ స్టేషన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ఆనవాలు:

ఎరుపు రంగు చీర ధరించి ఉండగా, రెండు చేతులకు పచ్చ బొట్లు, బంగారు రంగు గాజులు ఉన్నాయి. మెడలో ఎరుపు రంగు పూసల గొలుసు ధరించి ఉంది. మృతురాలి వయస్సు సుమారు 55 నుండి 65 సంవత్సరాల మధ్యగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.ఈ ఫోటోలో కనిపిస్తున్న మృతురాలి గురించి ఎవరైనా సమాచారం తెలిసిన వారు దయచేసి మహేశ్వరం పోలీస్ స్టేషన్‌కు సంప్రదించి తెలియజేయగలరు.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు:

ఎస్ హెచ్ ఓ మహేశ్వరం: 8712662368 ఎస్సై మహేశ్వరం: 8712662404 పీస్ మహేశ్వరం: 8712662684

ఇట్లు,

మహేశ్వరం పోలీస్ స్టేషన్

Generating image…

*మహేశ్వరం శివగంగ కోనేటి నీటిలో పడి వృద్ధురాలి మృతి*

*(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం మార్చ్ 25:)*

రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండల కేంద్రంలోని శివ గంగ కోనేటి పరిధిలో ఒక వృద్ధ మహిళ నీటిలో పడి మృతి చెందినట్లు మహేశ్వరం పోలీసులు నిర్ధారించారు.

ఈ విషయం తెలిసిన వెంటనే మహేశ్వరం పోలీస్ స్టేషన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

*ఆనవాలు:*

ఎరుపు రంగు చీర ధరించి ఉండగా, రెండు చేతులకు పచ్చ బొట్లు, బంగారు రంగు గాజులు ఉన్నాయి. మెడలో ఎరుపు రంగు పూసల గొలుసు ధరించి ఉంది. మృతురాలి వయస్సు సుమారు 55 నుండి 65 సంవత్సరాల మధ్యగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.ఈ ఫోటోలో కనిపిస్తున్న మృతురాలి గురించి ఎవరైనా సమాచారం తెలిసిన వారు దయచేసి మహేశ్వరం పోలీస్ స్టేషన్‌కు సంప్రదించి తెలియజేయగలరు.

*సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు:*

ఎస్ హెచ్ ఓ మహేశ్వరం: 8712662368 ఎస్సై మహేశ్వరం: 8712662404 పీస్ మహేశ్వరం: 8712662684

ఇట్లు,

మహేశ్వరం పోలీస్ స్టేషన్

RaamSee Reporter
dishapower.in

*మహేశ్వరం శివగంగ కోనేటి నీటిలో పడి వృద్ధురాలి మృతి*

మహేశ్వరం శివగంగ కోనేటి నీటిలో పడి వృద్ధురాలి మృతి

(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం మార్చ్ 25:)

రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండల కేంద్రంలోని శివ గంగ కోనేటి పరిధిలో ఒక వృద్ధ మహిళ నీటిలో పడి మృతి చెందినట్లు మహేశ్వరం పోలీసులు నిర్ధారించారు.

ఈ విషయం తెలిసిన వెంటనే మహేశ్వరం పోలీస్ స్టేషన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ఆనవాలు:

ఎరుపు రంగు చీర ధరించి ఉండగా, రెండు చేతులకు పచ్చ బొట్లు, బంగారు రంగు గాజులు ఉన్నాయి. మెడలో ఎరుపు రంగు పూసల గొలుసు ధరించి ఉంది. మృతురాలి వయస్సు సుమారు 55 నుండి 65 సంవత్సరాల మధ్యగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.ఈ ఫోటోలో కనిపిస్తున్న మృతురాలి గురించి ఎవరైనా సమాచారం తెలిసిన వారు దయచేసి మహేశ్వరం పోలీస్ స్టేషన్‌కు సంప్రదించి తెలియజేయగలరు.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు:

ఎస్ హెచ్ ఓ మహేశ్వరం: 8712662368 ఎస్సై మహేశ్వరం: 8712662404 పీస్ మహేశ్వరం: 8712662684

ఇట్లు,

మహేశ్వరం పోలీస్ స్టేషన్

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!