శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు మంత్రి….

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:26
నల్గొండ జిల్లా కనగల్ మండలం దర్వేశపురం గ్రామంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారిని రాష్ట్ర రోడ్లు,భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు
రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా,సంతోషంగా ఉండేలా ఆశీర్వదించాలని ఎల్లమ్మ తల్లిని ప్రార్థించారు
దేవస్థానం అభివృద్ధి,సౌకర్యాల మెరుగుదలపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్,స్థానిక ప్రజాప్రతినిధులు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు
Post Views: 32











