E-PAPER

కనగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన….

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

కనగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన….

26 Mar 2026, 6:09 pm DISHA POWER

కనగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన....

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్:మార్చి:26

నల్గొండ జిల్లా కనగల్ మండల కేంద్రంలో రూ.6 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేయనున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి రాష్ట్ర రోడ్లు,భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

విద్యాభివృద్ధి ద్వారానే సమాజ అభివృద్ధి సాధ్యమని పేర్కొన్న మంత్రి

గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు

ఈ నూతన కళాశాల భవనం నిర్మాణంతో స్థానిక విద్యార్థులకు మెరుగైన వసతులు.

కల్పించడంతో పాటు ఉన్నత విద్యను కొనసాగించేందుకు మరింత అవకాశాలు ఏర్పడతాయని చెప్పారు

నిర్మాణ పనులను నిర్ణీత కాలంలో పూర్తి చేసి త్వరగా విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశించారు

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!