E-PAPER

న్యూ కంబాల శివలీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో సభ్యుల సహకారంతో చలివేంద్రం మజ్జిగ పంపిణీ కార్యక్రమం 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

న్యూ కంబాల శివలీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో సభ్యుల సహకారంతో చలివేంద్రం మజ్జిగ పంపిణీ కార్యక్రమం 

26 Mar 2026, 7:27 pm DISHA POWER

న్యూ కంబాల శివలీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో సభ్యుల సహకారంతో చలివేంద్రం మజ్జిగ పంపిణీ కార్యక్రమం

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్:మార్చి:26

నల్లగొండ జిల్లా కనగల్లు మండలం బస్టాండ్ ఆవరణంలో న్యూ కంబాల శివలీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో సభ్యుల సహకారంతో చలివేంద్రం మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చలివేంద్రాన్ని రిబ్బన్ కటింగ్ చేశారు కనగల్లు సర్పంచ్ నర్సింగ్ మురళీధర్ ఉపసర్పంచ్ మండలి చంద్రయ్య పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కనగల్ బస్టాండ్ కంట్రోలర్ మట్టపల్లి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు చలివేంద్రానికి మజ్జిగ పంపిణీకి సహకరించిన దాతలు దాసోజు కృష్ణమాచారి , ఆర్ఎంపీ డాక్టర్ బిక్షాల మహేష్ , ఆర్ ఎంపీ డాక్టర్ సిహెచ్ లక్ష్మీబాయి బాల మాధవి మర్రి శ్వేత సహకరించారు మురళీధర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవా భావంతో చలివేంద్రాలని మజ్జిగ పంపిణీలు చేయాలని తెలియజేశారు న్యూ కంబాల శివ లీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేసిన సేవలు చాలా గొప్పగా ఉన్నాయని తెలియజేశారు డాక్టర్ శివ లీలా మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సేవా భావంతో మెలగాలని కోరారు.. మంచి నీళ్ళు పంపిణీ మజ్జిగ పంపిణీ చేయాలని తెలియజేశారు ఈ ప్రోగ్రాంకు సహకరించిన ఫౌండేషన్ సభ్యులకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మజ్జిగ గ్లాసుల దాత బూరుగు వెంకన్న, ఉప సర్పంచ్ చంద్రయ్య, నర్సింహ, వెంకటేశం, శంకర్, పరమేశ్, సైది రెడ్డి, పందుల రాజా, తదితరులు పాల్గొన్నారు..

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!