E-PAPER

పశుపతినాథ్ దేవస్థానం లో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం వైభవంగా

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

పశుపతినాథ్ దేవస్థానం లో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం వైభవంగా

27 Mar 2026, 3:39 pm DISHA POWER

శ్రీ పశుపతినాథ్ దేవస్థానం లో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం వైభవంగా

ఆలయ అర్చకులు సదానిరంజన్ సిద్ధాంతి ఆధ్వర్యంలో

ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ పొనగంటి శ్వేతా శ్రీనివాస్

ప్రజా గొంతుక ఎల్కతుర్తి, మార్చి 27.

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్బాపూర్ గ్రామంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ పశుపతినాథ్ దేవస్థానంలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు సదానిరంజన్ సిద్ధాంతి ఆధ్వర్యంలో, శివాలయ కమిటీ సభ్యుల సమక్షంలో శుక్రవారం ఉదయం 11:45 గంటలకు అభిజిత్ ముహూర్తంలో కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా వేద మంత్రోచ్చారణల నడుమ శ్రీ సీతారాముల దివ్య కల్యాణం భక్తి శ్రద్ధలతో నిర్వహించగా, గ్రామస్తులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో తిలకించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేసి, స్వామివారి అనుగ్రహాన్ని పొందేలా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్యక్రమానికి వల్భాపూర్ గ్రామ సర్పంచ్ పొనగంటి శ్వేతా శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ ఐక్యంగా ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ఆనందదాయకమని తెలిపారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, ధూపదీప నైవేద్య అర్చక సంఘం మండల అధ్యక్షులు శ్రీ సదా నిరంజన్ సిద్ధాంతి మాట్లాడుతూ, భక్తులందరూ భక్తి భావంతో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు. కార్యక్రమం అంతటా “శ్రీరామ జయరామ సీతారామ” నినాదాలతో ఆలయం భక్తి పారవశ్యంలో మునిగిపోయింది.ఈ మహోత్సవంలో ఆలయ కమిటీ చైర్మన్,భావనారుషి, అనంతరాములు,రవీందర్ రావు, లక్ష్మణ్ రావు,శ్రావణరావు, మహేందర్, కుమార్,సుదర్శన్, రంజన్,స్వామి, రాకేష్,సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు తదితరులు విశేష సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!