అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించిన సర్పంచ్ శేష రాజు సంధ్య శ్రీనివాస్……..

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:28
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం నిడమానూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలను గ్రామ సర్పంచ్ శ్రీమతి సంధ్య శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి చిన్నారులకు మరియు గర్భిణీ స్త్రీలకు గుడ్లు, పాలు పంపిణీ చేశారు.
అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న పరిస్థితులను, సదుపాయాలను సర్పంచ్ అక్కడి టీచర్లను అడిగి తెలుసుకున్నారు. పిల్లల ఆరోగ్యం, పోషకాహారం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
Post Views: 33











