E-PAPER

మహాత్మా గాంధీ జ్యోతి పూలే రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ (మేన్స్)లోఫేర్‌వెల్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ……సర్పంచ్ శేషరాజు సంధ్య శ్రీనివాస్ 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

మహాత్మా గాంధీ జ్యోతి పూలే రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ (మేన్స్)లోఫేర్‌వెల్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ……సర్పంచ్ శేషరాజు సంధ్య శ్రీనివాస్ 

29 Mar 2026, 4:59 pm DISHA POWER

మహాత్మా గాంధీ జ్యోతి పూలే రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ (మేన్స్)లోఫేర్‌వెల్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ......సర్పంచ్ శేషరాజు సంధ్య శ్రీనివాస్

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:28

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం నిడమనూరు గ్రామంలో మహాత్మా గాంధీ జ్యోతి పూలే రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ (మేన్స్)లో నిర్వహించిన ఫేర్‌వెల్ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంధ్య శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, కాలేజీ కోసం ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. విద్యార్థులు కష్టపడి చదివి తమ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని ప్రోత్సహించారు.

ఈ సందర్భంగా కాలేజీ యాజమాన్యం ఆహ్వానించినందుకు సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం ఆనందభరిత వాతావరణంలో సాగింది.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!