E-PAPER

*బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన పార్టీ*

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

*బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన పార్టీ*

29 Mar 2026, 5:16 pm DISHA POWER

బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన పార్టీ

---స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ పుట్ట రజనీకాంత్

ప్రజా గొంతుక మార్చి 29 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి:

స్టేషన్ ఘనపూర్ లో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నియోజకవర్గ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు మాదిరెడ్డి ధర్మారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఇన్‌చార్జ్ పుట్ట రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం మజ్జిగ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా పుట్ట రజనీకాంత్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ నాయకత్వంలో రెండు రూపాయలకే బియ్యం, మహిళలకు ఆస్తి హక్కులు వంటి పలు సంస్కరణలు అమలు చేసినట్లు గుర్తుచేశారు. బీసీలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించిన పార్టీగా టీడీపీ నిలిచిందన్నారు.

రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా టీడీపీ బలమైన శక్తిగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు....

Generating image…

*బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన పార్టీ*

—స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ పుట్ట రజనీకాంత్

ప్రజా గొంతుక మార్చి 29 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి:

స్టేషన్ ఘనపూర్ లో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నియోజకవర్గ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు మాదిరెడ్డి ధర్మారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఇన్‌చార్జ్ పుట్ట రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం మజ్జిగ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా పుట్ట రజనీకాంత్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ నాయకత్వంలో రెండు రూపాయలకే బియ్యం, మహిళలకు ఆస్తి హక్కులు వంటి పలు సంస్కరణలు అమలు చేసినట్లు గుర్తుచేశారు. బీసీలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించిన పార్టీగా టీడీపీ నిలిచిందన్నారు.

రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా టీడీపీ బలమైన శక్తిగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు….

RaamSee Reporter
dishapower.in

*బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన పార్టీ*

బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన పార్టీ

---స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ పుట్ట రజనీకాంత్

ప్రజా గొంతుక మార్చి 29 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి:

స్టేషన్ ఘనపూర్ లో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నియోజకవర్గ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు మాదిరెడ్డి ధర్మారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఇన్‌చార్జ్ పుట్ట రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం మజ్జిగ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా పుట్ట రజనీకాంత్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ నాయకత్వంలో రెండు రూపాయలకే బియ్యం, మహిళలకు ఆస్తి హక్కులు వంటి పలు సంస్కరణలు అమలు చేసినట్లు గుర్తుచేశారు. బీసీలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించిన పార్టీగా టీడీపీ నిలిచిందన్నారు.

రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా టీడీపీ బలమైన శక్తిగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు....

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!