E-PAPER

రెడ్డిపల్లి లో నీటి సమస్యకు తాత్కాలిక పరిష్కారం

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

రెడ్డిపల్లి లో నీటి సమస్యకు తాత్కాలిక పరిష్కారం

30 Mar 2026, 2:09 pm DISHA POWER

రెడ్డిపల్లి లో నీటి సమస్యకు తాత్కాలిక పరిష్కారం

గండీడ్, మార్చి 30ప్రజా గొంతుక న్యూస్ మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో వాటర్ ట్యాంక్ మరమ్మతుల కారణంగా గత రెండు మూడు రోజులుగా తాగునీటి సమస్య ఏర్పడింది. ఈ నేపథ్యంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి గొల్ల సత్యమ్మ సాయన్న వెంటనే స్పందించి గ్రామ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయిస్తున్నారు.గ్రామంలో నీటి కొరత లేకుండా చూడాలని, సిబ్బందికి ఆదేశాలు జారీ చేసిన సర్పంచ్, ట్యాంక్ మరమ్మతులు త్వరగా పూర్తిచేసి సాధారణ నీటి సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గ్రామస్తులు తాత్కాలిక ఏర్పాట్లకు సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!