E-PAPER

పెంచిన ఫీజులు తగ్గించాలంటూ..  స్కూల్ ముందు నిరసనకు దిగిన విద్యార్థుల తల్లిదండ్రులు 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

పెంచిన ఫీజులు తగ్గించాలంటూ..  స్కూల్ ముందు నిరసనకు దిగిన విద్యార్థుల తల్లిదండ్రులు 

30 Mar 2026, 2:08 pm DISHA POWER

పెంచిన ఫీజులు తగ్గించాలంటూ..  స్కూల్ ముందు నిరసనకు దిగిన విద్యార్థుల తల్లిదండ్రులు

మేడిపల్లి మండలం ప్రజా గొంతుక ప్రతినిధి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ పరిధిలోని  పబ్లిక్ హై స్కూల్ వద్ద అధిక ఫీజులు పెంచారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఫీజులు పెంచడంతో అధిక భారం మా పైన పడుతుందని వాపోయారు. పాఠశాలలో జాయిన్ అయినప్పుడు రెండు శాతం నుండి 5% మాత్రమే ఫీజు పెంచుతామని చెప్పి ఇప్పుడు ఏకంగా 15 నుండి 20 శాతం వరకు ఫీజులు పెంచడంతో మాకు మరింత భారమవుతుందని పిల్లల తల్లిదండ్రులు నిరసన వ్యక్తం తెలియజేశారు. ఫీజు లేటుగా కట్టడంతో పెనాల్టీ పేరుతో అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. అలాగే స్కూల్ యూనిఫామ్, బుక్స్ తరచు మార్చడంతో తల్లిదండ్రులపై భారం మరింత పెరిగిపోతుందని వారు ఆవేదన వ్యక్తం తెలియజేశారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి ఫీజులు తగ్గించడల భారీ స్థాయిలో నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!