E-PAPER

ప్రధాన రహదారి పై ఆశ వర్కర్ ల రాస్తారోక.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ప్రధాన రహదారి పై ఆశ వర్కర్ ల రాస్తారోక.

30 Mar 2026, 4:41 pm DISHA POWER

ప్రధాన రహదారి పై ఆశ వర్కర్ ల రాస్తారోక.

ప్రజా గొంతుక (మార్చి 30) కాల్వ శ్రీరాంపూర్ : పెండింగ్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని ఆశ వర్కర్ లు ప్రధాన రహదారిపై ధర్నా సంఘీభావం తెలిపిన జడ్పిటిసి వంగల తిరుపతి రెడ్డి,పలువురు. కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ఆశ వర్కర్ లు తమ డిమాండ్లను పరిష్కరించాలని, అలాగే కేంద్రం ప్రభుత్వం పెంచిన 1500 రూపాయల పరిషోత్తకాన్ని వెంటనే అమలుకు తీసుకురావాలని కోరుతూ, ఆశా వర్కర్, కార్యకర్తలు ప్రధాన రాహదారి పై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీనితో వాహనాలు రాకపోకలు అంతరాయం ఏర్పడింది. ఆశ వర్కర్ల ఆందోళనకు మద్దతు తెలిపిన మాజీ జెడ్పిటిసి వంగల తిరుపతి రెడ్డి కోఆప్షన్ సభ్యుడు ఎండి ఇబ్రహీం, కుక్కట్ల నవీన్, ధర్నాలో పాల్గొని వారికి మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని, తమ బలకాయిలను తక్షణమే విడుదల చేయాలని, 1500.. రూపాయల పారిశోతకాన్ని వెంటనే అమలు చేయాలని రాస్తారోకో నిర్వహించినట్లు ఆశ వర్కర్ లు తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించకుంటే రానున్న రోజుల్లో ఆందోళన ఇంత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!