గ్రామపంచాయతీ సిబ్బందికి డ్రెస్ కోడ్ పంపిణీ
ప్రజా గొంతుక మార్చి 30 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి:
వేలేరు మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామపంచాయతీ సిబ్బందికి నూతన డ్రెస్ కోడ్ బట్టలను సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, సర్పంచ్ బిల్లా యాదగిరి అందించారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్రీకర్, జీపీ కార్యదర్శి సంపత్ కుమార్, వార్డు సభ్యులు చైతన్య, సునీల్ తదితరులు పాల్గొన్నారు…
Post Views: 662











