సీనియర్ అసిస్టెంట్ అజీమ్ బదిలీ కాగా వారికి తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది ఘన సన్మానం.
ప్రజా గొంతుక (మార్చి 30) కాల్వ శ్రీరాంపూర్ : మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో సుదీర్ఘకాలంగా సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న ఎండి అజీమ్, మంథని మండలంలోని ఆర్డిఓ కార్యాలయానికి బదిలీ కాగా, తోటి ఉద్యోగులు, అధికారులు,వారిని ఘనంగా సన్మానించారు. వారి సేవలను కొనియాడు తూ శాలవాతో సత్కరించారు. సీనియర్ అసిస్టెంట్ కార్యదక్షతో ప్రజలకు మంచి సేవలు అందించారని వారు అన్నారు.ప్రజలకు సేవలు అందించడం భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులు చేపట్టాలని కోరుకుంటున్నాట్లు సిబ్బంది తెలిపారు.
Post Views: 61











