కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కమ్మాల శ్రీను యాదవ్ ఆద్వర్యంలో నిడమనూరు లో చలివేంద్రం ఏర్పాటు……..
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:30
కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కమ్మాల శ్రీను ఏర్పాటు చేసిన చలివేంద్రంను నిడమనూరు బస్టాండ్ నందు ప్రారంభించిన మేరెడ్డి వెంకట్ బాబు మరియు సర్పంచ్ సంధ్య శ్రీనివాస్ ఈ సందర్బంగా కమ్మాల శ్రీను యాదవ్ మాట్లాడుతూ వేసవిలో బస్టాండ్ ప్రజల దాహం తీర్చడమే చలివేంద్రం ముఖ్య ఉద్దేశ్యం అని కమ్మాల శ్రీను అన్నారు.ఈ కార్యక్రమం లో వార్డ్ మెంబర్స్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు
Post Views: 42











