E-PAPER

మహనీయుల ఆశయాల కోసం యువత పనిచేయాలి…

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

మహనీయుల ఆశయాల కోసం యువత పనిచేయాలి…

04 Apr 2026, 7:29 pm DISHA POWER

మహనీయుల ఆశయాల కోసం యువత పనిచేయాలి...

అలిండియా అంబేద్కర్ యువజన సంఘం రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షులు ఉప్పరి శ్రీనివాస్

ఏప్రిల్ 14 న సజ్జన్ పల్లి గ్రామంలో డాక్టర్

అంబేద్కర్ విగ్రహావిష్కరణ మహోత్సవం.

(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం ఏప్రిల్ 04:)

అలిండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బేగరి రాజు మహాత్మ జ్యోతిరావు పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్, మహనీయుల ఆశల కోసం యువత పని చేయాలని అన్నారుఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షులు ఉప్పరి శ్రీనివాస్, మొయినాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తమ్మలి మానయ్య, అన్నారు శనివారం నాడు అలిండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బేగరి రాజు,సజ్జన్ పల్లి గ్రామ వార్డు సభ్యులు కత్తుల కృష్ణ,మొయినాబాద్ మండల అంబేద్కర్ యువజన సంఘం సినియర్ నాయకులు కోడిజుట్టు శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ మహోత్సవ కార్యక్రమానికి రావాలని ఆహ్వాన పత్రిక అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ ఈనెల 14వ తేదీన మొయినాబాద్ మండల పరిధిలో సజ్జన్ పల్లి చౌరస్తాలో ఏర్పాటుచేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు, కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మొయినాబాద్ మండల సినియర్ నాయకులు కేబుల్ రాజు,అలిండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర మీడియా కార్యదర్శి పాన్నగారి యాదగిరి,అలిండియా అంబేద్కర్ యువజన సంఘం మొయినాబాద్ మండల అధ్యక్షులు కమ్మధనం నరసింహ, అలిండియా అంబేద్కర్ యువజన సంఘం మొయినాబాద్ మండల ఉపాధ్యక్షులు ఏర్పల దయాకర్,తదితరులు పాల్గొన్నారు

Generating image…

మహనీయుల ఆశయాల కోసం యువత పనిచేయాలి…

అలిండియా అంబేద్కర్ యువజన సంఘం రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షులు ఉప్పరి శ్రీనివాస్

ఏప్రిల్ 14 న సజ్జన్ పల్లి గ్రామంలో డాక్టర్

అంబేద్కర్ విగ్రహావిష్కరణ మహోత్సవం.

*(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం ఏప్రిల్ 04:)*

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!