E-PAPER

మహేశ్వరం వ్యాపార సముదాయ సంఘం సర్వసభ్య సమావేశం

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

మహేశ్వరం వ్యాపార సముదాయ సంఘం సర్వసభ్య సమావేశం

04 Apr 2026, 7:34 pm DISHA POWER

మహేశ్వరం వ్యాపార సముదాయ సంఘం సర్వసభ్య సమావేశం

(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం ఏప్రిల్ 04:)

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కేంద్రం గడికోట ప్రాంగణంలో మహేశ్వరం వ్యాపార సముదాయాల సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమంలో...వ్యాపార.సముదాయ సంఘాల భవిష్యత్తు కార్యాచరణ. సభ్యత్వ నమోదు రుసుము 1100 రూపాయలు. ప్రతి నెల అనుబంధ సంఘముల సమావేశాలు .రెండు నెలలకు ఒకసారి నాలుగో శనివారం రోజున మహేశ్వరం వ్యాపార సముదాల సంఘం సర్వసభ్య సమావేశం. నూతన దుకాణములు ఏర్పాటు.

అనుబంధ సంఘాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ. పై విషయాలపై సంఘములో చర్చించి తీర్మానించడం అయినది.

మహేశ్వరం వ్యాపార సముదాయ సంఘం అధ్యక్షులు ఒగ్గు శ్రీశైలం. ఉపాధ్యక్షులు మొలగాసి మహేష్. జేల్లెల శివకుమార్. కోశాధికారి గాజుల శ్రీనివాస్. ప్రచార కార్యదర్శి షేక్ హాజీ బాబా. మెడికల్ అండ్ హెల్త్ యూనియన్ అధ్యక్షులు డాక్టర్ పాండురంగయ్య. ఫుట్వేర్ యూనియన్ అధ్యక్షులు దానప్ప నరసింహ. బైక్ మెకానిక్ అండ్ ఆటోమొబైల్స్ యూనియన్ అధ్యక్షులు మంకాల రామచంద్రయ్య. బ్యాంగిల్ స్టోర్ అండ్ లేడీస్ కార్నర్ యూనియన్ అధ్యక్షులు గాజుల నాగరాజు. ఫుడ్ యూనియన్ అధ్యక్షులు షేక్ అలీ. మటన్ అండ్ చికెన్ యూనియన్ అధ్యక్షులు టి0గిరికారి రవి. టైర్ పంచర్ షాప్స్ యూనియన్ అధ్యక్షులు గాండ్ల శేఖర్. స్టీల్ ప్లాస్టిక్ అండ్ స్టేషనరీ యూనియన్ అధ్యక్షులు దుమ్మే తిరుమలేష్. వివిధ సంఘాల సభ్యులు చెప్పి శెట్టి సేవాక్ . చెప్పి చెట్టి శ్రీశైలం. మొహమ్మద్ ఖదీర్. సయ్యద్ హఫీజ్ బీన్ ఇబ్రహీం. గోవర్ధన్ చారి. కౌకుంట్ల శ్రీనివాస్. వెల్డింగ్ కృష్ణ. ఆనంద్ ప్రభాకర్. భీమనపల్లి రాజేష్. సయ్యద్ నుస్రత్ అలీ. ఏర్పుల నరేష్. దానప్ప గారి ప్రవీణ్. బొమ్మనమైన శ్రీకాంత్. బంగారుగళ్ల అరుణ్. సునీల్ మార్వాడి. రఘురాం మార్వాడి. షేక్ సయీద్. అనిల్ మార్వాడి. తదితరులు పాల్గొన్నారు

Generating image…

మహేశ్వరం వ్యాపార సముదాయ సంఘం సర్వసభ్య సమావేశం

*(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం ఏప్రిల్ 04:)*

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కేంద్రం గడికోట ప్రాంగణంలో మహేశ్వరం వ్యాపార సముదాయాల సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమంలో…వ్యాపార.సముదాయ సంఘాల భవిష్యత్తు కార్యాచరణ. సభ్యత్వ నమోదు రుసుము 1100 రూపాయలు. ప్రతి నెల అనుబంధ సంఘముల సమావేశాలు .రెండు నెలలకు ఒకసారి నాలుగో శనివారం రోజున మహేశ్వరం వ్యాపార సముదాల సంఘం సర్వసభ్య సమావేశం. నూతన దుకాణములు ఏర్పాటు.

అనుబంధ సంఘాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ. పై విషయాలపై సంఘములో చర్చించి తీర్మానించడం అయినది.

మహేశ్వరం వ్యాపార సముదాయ సంఘం అధ్యక్షులు ఒగ్గు శ్రీశైలం. ఉపాధ్యక్షులు మొలగాసి మహేష్. జేల్లెల శివకుమార్. కోశాధికారి గాజుల శ్రీనివాస్. ప్రచార కార్యదర్శి షేక్ హాజీ బాబా. మెడికల్ అండ్ హెల్త్ యూనియన్ అధ్యక్షులు డాక్టర్ పాండురంగయ్య. ఫుట్వేర్ యూనియన్ అధ్యక్షులు దానప్ప నరసింహ. బైక్ మెకానిక్ అండ్ ఆటోమొబైల్స్ యూనియన్ అధ్యక్షులు మంకాల రామచంద్రయ్య. బ్యాంగిల్ స్టోర్ అండ్ లేడీస్ కార్నర్ యూనియన్ అధ్యక్షులు గాజుల నాగరాజు. ఫుడ్ యూనియన్ అధ్యక్షులు షేక్ అలీ. మటన్ అండ్ చికెన్ యూనియన్ అధ్యక్షులు టి0గిరికారి రవి. టైర్ పంచర్ షాప్స్ యూనియన్ అధ్యక్షులు గాండ్ల శేఖర్. స్టీల్ ప్లాస్టిక్ అండ్ స్టేషనరీ యూనియన్ అధ్యక్షులు దుమ్మే తిరుమలేష్. వివిధ సంఘాల సభ్యులు చెప్పి శెట్టి సేవాక్ . చెప్పి చెట్టి శ్రీశైలం. మొహమ్మద్ ఖదీర్. సయ్యద్ హఫీజ్ బీన్ ఇబ్రహీం. గోవర్ధన్ చారి. కౌకుంట్ల శ్రీనివాస్. వెల్డింగ్ కృష్ణ. ఆనంద్ ప్రభాకర్. భీమనపల్లి రాజేష్. సయ్యద్ నుస్రత్ అలీ. ఏర్పుల నరేష్. దానప్ప గారి ప్రవీణ్. బొమ్మనమైన శ్రీకాంత్. బంగారుగళ్ల అరుణ్. సునీల్ మార్వాడి. రఘురాం మార్వాడి. షేక్ సయీద్. అనిల్ మార్వాడి. తదితరులు పాల్గొన్నారు

RaamSee Reporter
dishapower.in

మహేశ్వరం వ్యాపార సముదాయ సంఘం సర్వసభ్య సమావేశం

మహేశ్వరం వ్యాపార సముదాయ సంఘం సర్వసభ్య సమావేశం

(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం ఏప్రిల్ 04:)

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కేంద్రం గడికోట ప్రాంగణంలో మహేశ్వరం వ్యాపార సముదాయాల సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమంలో...వ్యాపార.సముదాయ సంఘాల భవిష్యత్తు కార్యాచరణ. సభ్యత్వ నమోదు రుసుము 1100 రూపాయలు. ప్రతి నెల అనుబంధ సంఘముల సమావేశాలు .రెండు నెలలకు ఒకసారి నాలుగో శనివారం రోజున మహేశ్వరం వ్యాపార సముదాల సంఘం సర్వసభ్య సమావేశం. నూతన దుకాణములు ఏర్పాటు.

అనుబంధ సంఘాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ. పై విషయాలపై సంఘములో చర్చించి తీర్మానించడం అయినది.

మహేశ్వరం వ్యాపార సముదాయ సంఘం అధ్యక్షులు ఒగ్గు శ్రీశైలం. ఉపాధ్యక్షులు మొలగాసి మహేష్. జేల్లెల శివకుమార్. కోశాధికారి గాజుల శ్రీనివాస్. ప్రచార కార్యదర్శి షేక్ హాజీ బాబా. మెడికల్ అండ్ హెల్త్ యూనియన్ అధ్యక్షులు డాక్టర్ పాండురంగయ్య. ఫుట్వేర్ యూనియన్ అధ్యక్షులు దానప్ప నరసింహ. బైక్ మెకానిక్ అండ్ ఆటోమొబైల్స్ యూనియన్ అధ్యక్షులు మంకాల రామచంద్రయ్య. బ్యాంగిల్ స్టోర్ అండ్ లేడీస్ కార్నర్ యూనియన్ అధ్యక్షులు గాజుల నాగరాజు. ఫుడ్ యూనియన్ అధ్యక్షులు షేక్ అలీ. మటన్ అండ్ చికెన్ యూనియన్ అధ్యక్షులు టి0గిరికారి రవి. టైర్ పంచర్ షాప్స్ యూనియన్ అధ్యక్షులు గాండ్ల శేఖర్. స్టీల్ ప్లాస్టిక్ అండ్ స్టేషనరీ యూనియన్ అధ్యక్షులు దుమ్మే తిరుమలేష్. వివిధ సంఘాల సభ్యులు చెప్పి శెట్టి సేవాక్ . చెప్పి చెట్టి శ్రీశైలం. మొహమ్మద్ ఖదీర్. సయ్యద్ హఫీజ్ బీన్ ఇబ్రహీం. గోవర్ధన్ చారి. కౌకుంట్ల శ్రీనివాస్. వెల్డింగ్ కృష్ణ. ఆనంద్ ప్రభాకర్. భీమనపల్లి రాజేష్. సయ్యద్ నుస్రత్ అలీ. ఏర్పుల నరేష్. దానప్ప గారి ప్రవీణ్. బొమ్మనమైన శ్రీకాంత్. బంగారుగళ్ల అరుణ్. సునీల్ మార్వాడి. రఘురాం మార్వాడి. షేక్ సయీద్. అనిల్ మార్వాడి. తదితరులు పాల్గొన్నారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!