కల్వకోల్ గ్రామంలో పెండింగ్లో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన సర్పంచ్ బక్కని లక్ష్మమ్మ రవి మాదిగ
*(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం ఏప్రిల్ 04:)*
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కల్వకోలు గ్రామంలో గ్రామ సర్పంచ్ బక్కని లక్ష్మమ్మ రవి మాదిగ మాట్లాడుతూ…ఇందిరమ్మ పెండింగ్ ఇండ్లను మండల్ హౌసింగ్ ఏఈ విలేజ్ కార్యదర్శి తో కలిసి పరిశీలించిన గ్రామ సర్పంచ్ బక్కని లక్ష్మమ్మ రవి మాదిగ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లబ్ధిదారులు తొందరగా ఇండ్లు పూర్తి చేసుకొని బిల్లు తీసుకోవాలని చెప్పారు ఈ విషయంలో హౌసింగ్ ఏఈ వెంకటేశ్వర్ పెండింగ్లో ఉన్న బిల్లు తొందరగా శాంక్షన్ అయ్యే విధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు ఈ విషయంలో ఆయనతో ప్రత్యేకంగా పెండింగ్లో ఉన్న ఇండ్లను కట్టి ఇచ్చే విధంగా ఇండ్లను పరిశీలించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు విలేజ్ కార్యదర్శి శ్రీనివాస్ లబ్ధిదారులు ఆశ పల్లి ప్రదీప్ పెంజల్ రా శంకరమ్మ కొండని సత్తయ్య ఈ కుటుంబాల ఇండ్లను పరిశీలించడం జరిగింది బక్కని అశోక్ కొండని రవి కొందని చందు తదితరులు పాల్గొన్నారు











