*పలు వివాహాది శుభ కార్యక్రమాలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ప్రతినిధి ( ప్రజా గొంతుక న్యూస్) , 08 ఏప్రిల్ 2026.
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని 1 )వాయిల్ తండ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు జరుపుల నవీన్ అనిల్ గార్ల చెల్లి అలివేలు మంగమ్మ – రాజు నాయక్ గార్ల వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన నర్సంపేట గౌరవ మాజీ శాసనసభ్యులు శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి .
2) పుల్లయ్యపోడు తండ గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ అజ్మీర బాలాజీ – రజిత గార్ల ప్రథమ పుత్రిక అక్షిత – మధు గార్ల వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన నర్సంపేట గౌరవ మాజీ శాసనసభ్యులు శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బాల్నే వెంకన్న , మండల ఎన్నికల కన్వీనర్ జక్క అశోక్ యాదవ్ , మాజీ సొసైటీ చైర్మన్ మురహరి రవి. మాజీ సర్పంచ్ బోడ సొమ్ము నాయక్ , మండల యూత్ అధ్యక్షులు మంచోజు మనోజ్ , మాజీ ఉపసర్పంచ్ కందికొండ విజయ్ , మండల నాయకులు బానోతు లక్ష్మణ్ నాయక్ , మండల సోషల్ మీడియా ఇంచార్జ్ బోడ మురళి నాయక్ , భూక్య శ్రీనివాస్ , గ్రామ పార్టీ అధ్యక్షులు అజ్మీర బిక్షపతి , వార్డ్ మెంబర్ హలవత్ రాజు , బానోతు దేవా , కొర్ర వాలు.బాలు హలవత్ రవి , అజ్మీర కోటేష్ , భూక్య కిషన్ , గుగులోతు రవీందర్ , అఖిల్ , కార్యకర్తలు , పార్టీ నాయకులు, గ్రామ నాయకులు , యూత్ నాయకులు , తదితరులు పాల్గొన్నారు.











