వివిధ వివాహ వేడుకలలో పాల్గొన్న మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్ర రెడ్డి
*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 08:)
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని పలు గ్రామాలలో వివిధ వివాహ వేడుకలలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్ర రెడ్డి యొక్క కార్యక్రమంలో.. మాణిక్యమ్మ గుడా గ్రామ సర్పంచ్ జెన్నపల్లి పద్మకృష్ణ మరియు గ్రామ పాలకవర్గం సభ్యులు నాయకులు కుటుంబ సభ్యులు మండల నాయకులు వివిధ గ్రామాల సర్పంచులు నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు
Post Views: 36











