*నూతన వధూవరులను ఆశీర్వదించిన నడికుడ శివ*
*ఐఎన్టియుసి కార్మిక శాఖ మహేశ్వరం నియోజకవర్గము అధ్యక్షులు నడికుడ శివ*
*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 08:)*
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం లోని కందుకూర్ మరియు మహేశ్వరం మండల కేంద్రంలో పలు వివాహ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించినట్లు మహేశ్వరం నియోజకవర్గ ఐఎన్టియుసి కార్మిక శాఖ అధ్యక్షులు నడికుడ శివ తెలిపారు ఈ యొక్క మహేశ్వరం మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు ఎర్ర నవీన్ కుమార్ నాగిరెడ్డిపల్లి గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కార్తీక్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
Post Views: 36











