E-PAPER

మక్కల కొనుగోలు కేంద్రాలను వెంటనే పెంచాలి

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

మక్కల కొనుగోలు కేంద్రాలను వెంటనే పెంచాలి

09 Apr 2026, 6:33 pm DISHA POWER

మక్కల కొనుగోలు కేంద్రాలను వెంటనే పెంచాలి

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ప్రతినిధి ( ప్రజా గొంతుక న్యూస్), 09 ఏప్రిల్ 2026.

అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల మక్కలు పండించిన రైతులు రోడ్ల పైన అరిగోస పడుతున్నారు - మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.

మక్కల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం

పాకాల ఆయకట్టు కిందా రైతుల వరిపొలాలు ఎండిపోతున్నా స్థానిక ఎమ్మెల్యే గాని అధికారులు గానీ పట్టించుకోకపోవడం విడ్డూరం

బిఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత నర్సంపేట మాజీ శాసనసభ్యులు గౌరవ శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి

ఈ సందర్భంగా మాట్లాడుతూ ,

నర్సంపేట నియోజకవర్గ పరిధిలో 70 వేల ఎకరాలకు పైగా రైతులు ఈ యాసంగిలో మక్కజొన్నసాగు చేయడం జరిగింది.

మొక్కజొన్న సాగు విస్తీర్ణం సంబంధించి వ్యవసాయ అధికారుల దగ్గర స్పష్టమైన లెక్కలు ఉన్నప్పటికీ మొక్కల దిగుబడికి అనుగుణంగా పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంది.

పాకాల సరస్సులో గోదావరి నీళ్లు సరిపడా ఉన్నప్పటికీ రైతులకు సాగునీటిని అందించడంలో స్థానిక ఎమ్మెల్యే ,అధికారులు పూర్తిగా విఫలమైనారు.

అరకొరగా ముక్కలూ కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం. ఒక్క మక్కజొన్న రైతుకు కూడా డబ్బులు చెల్లించలేదు.

ప్రభుత్వం మక్కల కేంద్రాలను సరిపడ ఏర్పాటు చేయడంలో మరియు మక్కలను కొనడంలో పూర్తిగా విఫలమైంది.

మక్కల కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం నామమాత్రంగా ప్రారంభించింది.

మక్కలకు బోనస్‌ అన్నారు. ఇప్పుడు దాని ఊసే లేదు. కనీసం మక్కలు కొనె పరిస్థితి కరువు అయింది.

ఈ రాష్ట్రంలో మక్కలు పండిచిన రైతులకు మక్కలు కొనుగోలు చేయడం ఆలస్యం చేసారు.

రూ. 2400 మద్దతు ధర ఉన్న మొక్కజొన్నను ప్రయివేట్ వ్యక్తులకు రూ. 1700-1800కే రైతులు అమ్ముకుంటున్నరు

గతంలో కెసిఆర్ గారు ముందు చూపుతో రైతులకోసం ఏ ఇబ్బంది లేకుండా నీళ్లు, రైతుబంధు, కొనుగోళ్ళ సెంటర్లు ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వం రైతుల పాలిట శాపం లా తయారైంది

ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం , అన్ని గ్రామాల్లో మక్కల కొనుగోలు సెంటర్లు ప్రారంభించాలి.

నియోజకవర్గ వ్యాప్తంగా ఒకటి రెండు కొనుగోలు కేంద్రాలను మాత్రమే ప్రారంభించి చేతులు దులుపుకోవాలని చూస్తుంది ప్రభుత్వం

మండల కేంద్రాలలో మార్కెట్లలో మాత్రమే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం వలన రైతులకు మక్కలు అమ్ముకోవడం చాలా అసౌకర్యంగా మారింది.

వాతావరణ శాఖ వారు వర్షాలు ఉన్నవి అని హెచ్చరిస్తున్నారు కావున తక్షణమే కొనుగోలు కేంద్రాలను పెంచి ప్రభుత్వం మక్కలను కొనుగోలు చేయాలి

లేని పక్షంలో రైతులకు మద్దతుగా నిరసన, ధర్నా కార్యక్రమాలు చేపడతాం దీనికి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది అని హెచ్చరించారు

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నియోజకవర్గ కోఆర్డినేటర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాజీ ఎంపీపీ,మాజీ జడ్పీటీసీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు, సర్పంచులు , క్లస్టర్ బాధ్యలు, మండల పార్టీ నాయకులు, మాజీ సర్పంచ్, మాజీ ఎంపిటిసి గ్రామ పార్టీ ,

అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Generating image…

*మక్కల కొనుగోలు కేంద్రాలను వెంటనే పెంచాలి*

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ప్రతినిధి ( ప్రజా గొంతుక న్యూస్), 09 ఏప్రిల్ 2026.

అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల మక్కలు పండించిన రైతులు రోడ్ల పైన అరిగోస పడుతున్నారు – మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!