E-PAPER

ఎన్ఎస్ యుఐ ఆవిర్భాగ దినోత్సవ శుభాకాంక్షలు షేక్ హాజీ బాబా*

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ఎన్ఎస్ యుఐ ఆవిర్భాగ దినోత్సవ శుభాకాంక్షలు షేక్ హాజీ బాబా*

09 Apr 2026, 6:35 pm DISHA POWER

ఎన్ఎస్ యుఐ ఆవిర్భాగ దినోత్సవ శుభాకాంక్షలు షేక్ హాజీ బాబా

 

మహేశ్వరం మండల్ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు షేక్ హాజీ బాబా

 

(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 09:)

 

 

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ మండల అధ్యక్షులు షేక్ హాజీ బాబా మాట్లాడుతూ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇది భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘమైన విద్యార్థి విభాగం. ఈ విభాగం దివంగత ప్రధానమంత్రి కీర్తిశేషులు ఇందిరా గాంధీ 1971 ఏప్రిల్ 9న కేరళ స్టూడెంట్స్ యూనియన్ & పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఛత్ర పరిషత్‌లను విలీనం చేసి ఎన్‌ఎస్‌యూఐ సంస్థను ఏర్పాటు చేశారు.

విద్యార్థుల హక్కుల సాధనలో అగ్రగామిగా నిలిచిన ఎన్ ఎస్ యుఐ కి వందనాలు...

నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ( ఎన్ ఎస్ యు ఐ ) 56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాయకులు, విద్యార్థులకు మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ మండల అధ్యక్షులు షేక్ హాజీ బాబా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు

Generating image…

*ఎన్ఎస్ యుఐ ఆవిర్భాగ దినోత్సవ శుభాకాంక్షలు షేక్ హాజీ బాబా*

 

*మహేశ్వరం మండల్ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు షేక్ హాజీ బాబా*

 

*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 09:)*

 

 

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ మండల అధ్యక్షులు షేక్ హాజీ బాబా మాట్లాడుతూ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇది భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘమైన విద్యార్థి విభాగం. ఈ విభాగం దివంగత ప్రధానమంత్రి కీర్తిశేషులు ఇందిరా గాంధీ 1971 ఏప్రిల్ 9న కేరళ స్టూడెంట్స్ యూనియన్ & పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఛత్ర పరిషత్‌లను విలీనం చేసి ఎన్‌ఎస్‌యూఐ సంస్థను ఏర్పాటు చేశారు.

విద్యార్థుల హక్కుల సాధనలో అగ్రగామిగా నిలిచిన ఎన్ ఎస్ యుఐ కి వందనాలు…

నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ( ఎన్ ఎస్ యు ఐ ) 56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాయకులు, విద్యార్థులకు మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ మండల అధ్యక్షులు షేక్ హాజీ బాబా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు

RaamSee Reporter
dishapower.in

ఎన్ఎస్ యుఐ ఆవిర్భాగ దినోత్సవ శుభాకాంక్షలు షేక్ హాజీ బాబా*

ఎన్ఎస్ యుఐ ఆవిర్భాగ దినోత్సవ శుభాకాంక్షలు షేక్ హాజీ బాబా

 

మహేశ్వరం మండల్ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు షేక్ హాజీ బాబా

 

(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 09:)

 

 

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ మండల అధ్యక్షులు షేక్ హాజీ బాబా మాట్లాడుతూ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇది భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘమైన విద్యార్థి విభాగం. ఈ విభాగం దివంగత ప్రధానమంత్రి కీర్తిశేషులు ఇందిరా గాంధీ 1971 ఏప్రిల్ 9న కేరళ స్టూడెంట్స్ యూనియన్ & పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఛత్ర పరిషత్‌లను విలీనం చేసి ఎన్‌ఎస్‌యూఐ సంస్థను ఏర్పాటు చేశారు.

విద్యార్థుల హక్కుల సాధనలో అగ్రగామిగా నిలిచిన ఎన్ ఎస్ యుఐ కి వందనాలు...

నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ( ఎన్ ఎస్ యు ఐ ) 56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాయకులు, విద్యార్థులకు మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ మండల అధ్యక్షులు షేక్ హాజీ బాబా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!