*ఇటీవల మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన నర్సంపేట గౌరవ మాజీ శాసనసభ్యులు శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి.*
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ప్రతినిధి ( ప్రజా గొంతుక న్యూస్) , 09 ఏప్రిల్ 2026.
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని ఉప్పరపల్లి గ్రామ సర్పంచ్ చిలపాక అనిత – మొగిలి గారి తల్లి చిల్లపాక పోషమ్మ గారి మృతి పట్ల సంతాపం తెలిపి, వారి కుటుంబసభ్యులను పరామర్శించిన నర్సంపేట గౌరవ మాజీ శాసనసభ్యులు శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి మరియు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బాల్నే వెంకన్న , మాజీ సొసైటీ చైర్మన్ చింతకింది వంశి , మూరహరి రవి , గ్రామ పార్టీ అదక్షులు అందే వెంకట్రాములు , గ్రామ ఉపసర్పంచ్ మంతుర్తి అన్వేష్ , మాజీ ఎంపీటీసీ చెరుకుపల్లి విజేందర్ రెడ్డి , సీనియర్ నాయకులు ఉడుగుల సాంబయ్య , వట్టే మధుకర్ , పెరుమాండ్ల విజేందర్ , చెలకలపెల్లి వీరస్వామి , మండ యాకయ్య , ఎండీ షరీప్, ఎండీ యాకుబ్,కాసాని కుమార్ , చిలపాక బాబు, కుక్కలా అశోక్ , ఎండి బందేల్లి , చిలపాక బాబు , యాకయ్య , రవి , నవీండ్ల పవన్ , పార్టీ నాయకులు , గ్రామ నాయకులు , కార్యకర్తలు , తదితరులు పాల్గొన్నారు,











