E-PAPER

ప్రభుత్వం జొన్నల కొనుగోలు విషయములో రైతులకు న్యాయం చేయరా ?

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ప్రభుత్వం జొన్నల కొనుగోలు విషయములో రైతులకు న్యాయం చేయరా ?

09 Apr 2026, 8:34 pm DISHA POWER

ప్రభుత్వం జొన్నల కొనుగోలు విషయములో రైతులకు న్యాయం చేయరా ?

మొక్కజొన్న పంట పండించడమే రైతులకు శాపమా ?

బిజెపి మండల అధ్యక్షులు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్

ప్రజా గొంతుక ఏప్రిల్ 9:

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల్లో మొక్కజొన్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో శ్రీకాంత్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం క్వింటాకు రూ.2400 చెల్లిస్తామని ప్రకటించిందని అన్నారు

రైతులు నెలల పాటు ఇల్లు విడిచి రాత్రింబవళ్లు కష్టపడి పండించిన పంటను అమ్ముకునే సమయంలో కొనుగోలు కేంద్రాల్లో గోన సంచులు రైతుల పోలాల వద్దకు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఎల్కతుర్తి భీమదేవరపల్లి మండలాలకు కలిపి ఒకే కొనుగోలు కేంద్రాన్ని ఎల్కతుర్తిలో ఏర్పాటు చేయడంతో భీమదేవరపల్లి రైతులు దూర ప్రయాణం చేసి మరింత కష్టాలు పడాల్సి వస్తోందని తెలిపారు.మార్కెట్ యార్డ్‌కు మొక్కజొన్న తీసుకురావడంలో డంప్ చేయడం మళ్లీ నింపి కాంట వేయడం వంటి ప్రక్రియల్లో అదనపు ఖర్చులు భారం అవుతున్నాయని తెలిపారు.గోన సంచులు ఇవ్వడంలో విఫలమవడంతో రైతులు చివరికి దళారులను ఆశ్రయించాల్సి వస్తోందని వారు క్వింటాకు కేవలం రూ.1700 మాత్రమే చెల్లిస్తున్నారని విమర్శించారు.రైతులకు అందని గోన సంచులు దళారులకు ఎలా అందుతున్నాయో అనుమానాలు వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల సిబ్బంది దళారులు కుమ్మక్కై రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఈ పరిస్థితుల వల్ల 100 క్వింటాళ్ల మొక్కజొన్న పండించే రైతు సుమారు రూ.70000 వరకు నష్టపోవాల్సి వస్తోందని తెలిపారు.తక్షణమే అధికారులు స్పందించి రైతుల పొలాల వద్దకే గోన సంచులు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.మరోవైపు అకాల వర్షాల భయంతో రైతులు నిద్ర లేకుండా పంట అమ్ముడయ్యే దాకా ఆందోళనలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా ప్రభుత్వం జొన్నల కొనుగోలు విషయములో న్యాయంగా ఉండాలని లేదంటే రైతులతో కలిసి రాస్తారోకో చేస్తమని హెచ్చరించారు

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!