E-PAPER

*మండల కేంద్రానికి విచ్చేయుచున్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి.* .

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

*మండల కేంద్రానికి విచ్చేయుచున్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి.* .

09 Apr 2026, 8:32 pm DISHA POWER

మండల కేంద్రానికి విచ్చేయుచున్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి.

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ప్రతినిధి ( ప్రజా గొంతుక న్యూస్) , 09 ఏప్రిల్ 2026.

తేదీ 10-04-2026 శుక్రవారం రోజున ఉదయం 10.00 గంటలకు చెన్నారావుపేట మండల కేంద్రం సొసైటీ ఆవరణలో మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మక్కలు(మొక్క జొన్నలు ) కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి గౌరవ నర్సంపేట శాసన సభ్యులు దొంతి మాధవరెడ్డి విచ్చేయుచున్నారు ..కావున జిల్లా బ్లాక్ మండల నాయకులు , మండల కమిటీ నాయకులు , ఆయా గ్రామాల సర్పంచులు , ప్రజా ప్రతినిధులు , మాజీ ప్రజా ప్రతినిధులు , ఆయా గ్రామాల అధ్యక్షులు , బీసీ , ఎస్సి , ఎస్టీ , మైనారిటీ సెల్ , మహిళ కాంగ్రెస్ నాయకులు , యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు , పాల్గొనవాల్సిందిగా విజ్ఞప్తి.

పై కార్యక్రమానికి పాత్రికేయ మిత్రులు హాజరు కావలసిందిగా విజ్ఞప్తి.

మీ

సిద్దన రమేష్

మండల కాంగ్రెస్ అధ్యక్షుడు

చెన్నారావుపేట మండలం.

Generating image…

*మండల కేంద్రానికి విచ్చేయుచున్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి.*

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ప్రతినిధి ( ప్రజా గొంతుక న్యూస్) , 09 ఏప్రిల్ 2026.

తేదీ *10-04-2026 శుక్రవారం* రోజున ఉదయం 10.00 గంటలకు చెన్నారావుపేట మండల కేంద్రం సొసైటీ ఆవరణలో మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మక్కలు(మొక్క జొన్నలు ) కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి గౌరవ నర్సంపేట శాసన సభ్యులు *దొంతి మాధవరెడ్డి* విచ్చేయుచున్నారు ..కావున జిల్లా బ్లాక్ మండల నాయకులు , మండల కమిటీ నాయకులు , ఆయా గ్రామాల సర్పంచులు , ప్రజా ప్రతినిధులు , మాజీ ప్రజా ప్రతినిధులు , ఆయా గ్రామాల అధ్యక్షులు , బీసీ , ఎస్సి , ఎస్టీ , మైనారిటీ సెల్ , మహిళ కాంగ్రెస్ నాయకులు , యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు , పాల్గొనవాల్సిందిగా విజ్ఞప్తి.

పై కార్యక్రమానికి పాత్రికేయ మిత్రులు హాజరు కావలసిందిగా విజ్ఞప్తి.

మీ

సిద్దన రమేష్

*మండల కాంగ్రెస్ అధ్యక్షుడు*

చెన్నారావుపేట మండలం.

RaamSee Reporter
dishapower.in

*మండల కేంద్రానికి విచ్చేయుచున్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి.* .

మండల కేంద్రానికి విచ్చేయుచున్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి.

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ప్రతినిధి ( ప్రజా గొంతుక న్యూస్) , 09 ఏప్రిల్ 2026.

తేదీ 10-04-2026 శుక్రవారం రోజున ఉదయం 10.00 గంటలకు చెన్నారావుపేట మండల కేంద్రం సొసైటీ ఆవరణలో మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మక్కలు(మొక్క జొన్నలు ) కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి గౌరవ నర్సంపేట శాసన సభ్యులు దొంతి మాధవరెడ్డి విచ్చేయుచున్నారు ..కావున జిల్లా బ్లాక్ మండల నాయకులు , మండల కమిటీ నాయకులు , ఆయా గ్రామాల సర్పంచులు , ప్రజా ప్రతినిధులు , మాజీ ప్రజా ప్రతినిధులు , ఆయా గ్రామాల అధ్యక్షులు , బీసీ , ఎస్సి , ఎస్టీ , మైనారిటీ సెల్ , మహిళ కాంగ్రెస్ నాయకులు , యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు , పాల్గొనవాల్సిందిగా విజ్ఞప్తి.

పై కార్యక్రమానికి పాత్రికేయ మిత్రులు హాజరు కావలసిందిగా విజ్ఞప్తి.

మీ

సిద్దన రమేష్

మండల కాంగ్రెస్ అధ్యక్షుడు

చెన్నారావుపేట మండలం.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!