E-PAPER

జిపిఓ పై దాడి చేసిన వ్యక్తుల పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి… 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

జిపిఓ పై దాడి చేసిన వ్యక్తుల పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి… 

10 Apr 2026, 5:05 pm DISHA POWER

జిపిఓ పై దాడి చేసిన వ్యక్తుల పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి...

జిపిఓ అసోసియేషన్ తరపున తాసిల్దార్ కు వినతి పత్రం.

ప్రజా గొంతుక (ఏప్రిల్ 10 )కాల్వ శ్రీరాంపూర్ : ప్రభుత్వ సేవలో పని చేస్తున్న అధికారిపై దాడులు జరగడం అప్రజాస్వామ్యకమని, విధి నిర్వహణ ఉన్న ప్రభుత్వ అధికారుల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి చారించాలని జిపిఓ అసోసియేషన్ పెద్దపెల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్మూర్తి మండల జీపీఓ లతో కలిసి కాల్వ శ్రీరాంపూర్ మండల తహసిల్దార్ డాక్టర్ రాపెల్లి రాముడు కి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం లో విధులు నిర్వహిస్తున్న గ్రామ పాలన అధికారి పై జీపీఓ దాడి చేయడం అత్యంత దురదృష్టకరమని, దాడి సంఘటన పెద్దపెల్లి జిపిఓ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తు, ప్రభుత్వ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న జీపిఓ ల భద్రత పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని, రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, దాడి చేసిన వ్యక్తుల పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. దాడిలో గాయపడిన జిపిఓ కు తక్షణ వైద్య సహాయం పూర్తి బాధ్యత కల్పించాల్సిన ప్రభుత్వానికి అవసరం ఉందని అన్నారు. పెద్ద పెళ్లి జిల్లా జిపిఓ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామ్మూర్తి,అలాగే మండల జిపిఓలు తిరుపతి,అన్వర్, శ్రీనివాస్, స్వాతి రజిత, లతో కలిసి, జిపిఓ ల భద్రత కల్పించాల్సిన ప్రభుత్వానికి ఉందని తెలియజేస్తూ వినతిపత్రంలో పేర్కొని తహసిల్దార్ అందజేసినట్లు తెలిపారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!