E-PAPER

గ్రామ శాఖ అధ్యక్షుడి ఆధ్వర్యంలో జిల్లా ఓ బి సి వైస్ చైర్మన్ జన్మదిన వేడుకలు…

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

గ్రామ శాఖ అధ్యక్షుడి ఆధ్వర్యంలో జిల్లా ఓ బి సి వైస్ చైర్మన్ జన్మదిన వేడుకలు…

11 Apr 2026, 4:32 pm DISHA POWER

గ్రామ శాఖ అధ్యక్షుడి ఆధ్వర్యంలో జిల్లా వైస్ చైర్మన్ జన్మదిన వేడుకలు...

ఘనంగా కాంగ్రెస్ నాయకుడి జన్మదిన వేడుకలు...

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం

జనగామ జిల్లా, బచ్చన్నపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఓబిసి సెల్ వైస్ చైర్మన్ చెరుకూరి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు నక్కవానిగూడెం గ్రామ శాఖ అధ్యక్షుడు కన్రాజ్ రవీందర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసి శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసిన నాయకులలో ఒక్కరిగా శ్రీనివాస్ గుర్తింపు పొందాలని, వారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఇంకా ఎన్నెన్నో జరుపుకోవాలని ఆ దేవుని వేడుకుంటున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుర్రపు బాలరాజు,ప్రధాన కార్యదర్శి బొట్టు గణపతి, గ్రామ ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, శ్రీనివాస్ ,జంగిటి సిద్ధులు, తదితరులు పాల్గొన్నారు

Generating image…

గ్రామ శాఖ అధ్యక్షుడి ఆధ్వర్యంలో జిల్లా వైస్ చైర్మన్ జన్మదిన వేడుకలు…

ఘనంగా కాంగ్రెస్ నాయకుడి జన్మదిన వేడుకలు…

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం

జనగామ జిల్లా, బచ్చన్నపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఓబిసి సెల్ వైస్ చైర్మన్ చెరుకూరి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు నక్కవానిగూడెం గ్రామ శాఖ అధ్యక్షుడు కన్రాజ్ రవీందర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసి శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసిన నాయకులలో ఒక్కరిగా శ్రీనివాస్ గుర్తింపు పొందాలని, వారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఇంకా ఎన్నెన్నో జరుపుకోవాలని ఆ దేవుని వేడుకుంటున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుర్రపు బాలరాజు,ప్రధాన కార్యదర్శి బొట్టు గణపతి, గ్రామ ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, శ్రీనివాస్ ,జంగిటి సిద్ధులు, తదితరులు పాల్గొన్నారు

RaamSee Reporter
dishapower.in

గ్రామ శాఖ అధ్యక్షుడి ఆధ్వర్యంలో జిల్లా ఓ బి సి వైస్ చైర్మన్ జన్మదిన వేడుకలు…

గ్రామ శాఖ అధ్యక్షుడి ఆధ్వర్యంలో జిల్లా వైస్ చైర్మన్ జన్మదిన వేడుకలు...

ఘనంగా కాంగ్రెస్ నాయకుడి జన్మదిన వేడుకలు...

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం

జనగామ జిల్లా, బచ్చన్నపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఓబిసి సెల్ వైస్ చైర్మన్ చెరుకూరి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు నక్కవానిగూడెం గ్రామ శాఖ అధ్యక్షుడు కన్రాజ్ రవీందర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసి శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసిన నాయకులలో ఒక్కరిగా శ్రీనివాస్ గుర్తింపు పొందాలని, వారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఇంకా ఎన్నెన్నో జరుపుకోవాలని ఆ దేవుని వేడుకుంటున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుర్రపు బాలరాజు,ప్రధాన కార్యదర్శి బొట్టు గణపతి, గ్రామ ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, శ్రీనివాస్ ,జంగిటి సిద్ధులు, తదితరులు పాల్గొన్నారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!