E-PAPER

ఘనంగా 199వ పూలే జయంతి వేడుకలు

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ఘనంగా 199వ పూలే జయంతి వేడుకలు

11 Apr 2026, 4:46 pm DISHA POWER

ఘనంగా 199వ పూలే జయంతి వేడుకలు

ప్రజా గొంతుక ఏప్రిల్ 11,ఎల్కతుర్తి:

మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రాంగణంలో బహుజన మహనీయుల జయంతి వర్ధంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ అంబాల సుమన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఉత్సవాల కమిటీ చైర్మన్ అంబాల సుమన్ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే సామాజిక సమానత్వం విద్యా ప్రాధాన్యం మహిళా సాధికారత కోసం జీవితాంతం పోరాడిన మహానుభావుడని పేర్కొన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. పూలే చూపించిన మార్గంలో నడుస్తూ సమాజంలో సమానత్వం న్యాయం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు బొంకూరి కార్తీక్ మేకల కిషన్ ముఖ్య సలహాదారు ఆరేపెల్లి చంద్రమౌళి మాజీ చైర్మన్ పాక రమేష్ ఎర్ర ప్రకాష్ ధర్మ సమాజ్ పార్టీ మండల కన్వీనర్ బొంకూరి రాజు అంబాల నాగేష్ అంబాల మల్లేష్ మారుపాక ప్రశాంత్ మాటూరి సందీప్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!