E-PAPER

వర్షాలు పడితే వాగులు దాటాలంటే కష్టం…రెండు వాగుల పైన కల్వర్టులు కట్టించండి…

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

వర్షాలు పడితే వాగులు దాటాలంటే కష్టం…రెండు వాగుల పైన కల్వర్టులు కట్టించండి…

11 Apr 2026, 4:48 pm DISHA POWER

వర్షాలు పడితే వాగులు దాటాలంటే కష్టం...

రెండు వాగుల పైన కల్వర్టులు కట్టించండి...

ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేసిన మాజీ పిఎసిఎస్ డైరెక్టర్ వేముల లక్ష్మణ్ గౌడ్..

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం

హైదరాబాదులో ఎమ్మెల్యేపల్లా రాజేశ్వర్రెడ్డిని కొన్నే గ్రామ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు,మాజీ పిఎసిఎస్ డైరెక్టర్ వేముల లక్ష్మణ్ గౌడ్ కలిసి వినతి పత్రం అందజేశారు. కొన్నే గ్రామంలోని రెండు ప్రధాన వాగుల పైన కల్వర్టు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయించాలని, కల్వర్టుల ఏర్పాటుకు ఎమ్మెల్యే పల్లా కృషి చేయాలని కోరారు. కొన్నే గ్రామంలో పాటిమీద నుండి కొత్తకుంట పోయే దారిలో వాగు మీద కల్వర్టు నిర్మాణం,కొన్నే నుండి పుల్లగూడం పోయే దారిలో వాగు మీద కల్వర్ట్ నిర్మాణంఇట్టి సమస్యను పరిష్కరించాలని, గ్రామంలో ఉన్న పడమటి చెరువు వర్షపు నీటితో నిండిన లేదా గోదావరి జలాలతో నింపిన ఇట్టి రెండు వాగులు దాటాలంటే రైతుల ఇబ్బందులకు గురవుతున్నారని తెలియజేశారు. మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇట్టి రెండు వాగుల పైన కల్వర్ట్ నిర్మాణం చేయించాలని కోరారు.వర్షాకాలం వచ్చిందంటే రైతులు ఈ రెండు వాగులు దాటాలంటే జీవన్మరణ సమస్యగా ఉంది మీరు రైతులను దృష్టిలో పెట్టుకొని వెంటనే ఇట్టి సమస్యను పరిష్కరించాలని రైతుల తరఫున కోరుతున్నానని అన్నారు.

Generating image…

వర్షాలు పడితే వాగులు దాటాలంటే కష్టం…

రెండు వాగుల పైన కల్వర్టులు కట్టించండి…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!