E-PAPER

ఘనంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడి జన్మదిన వేడుకలు..

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ఘనంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడి జన్మదిన వేడుకలు..

11 Apr 2026, 6:51 pm DISHA POWER

ఘనంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడి జన్మదిన వేడుకలు..

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం

బచ్చన్నపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఓ బి సి సెల్ జిల్లా వైస్ చైర్మన్ చెరుకూరి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శాలువాలతో సన్మానించి కేక్ కట్ చేపించి, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాంటి జన్మదిన వేడుకలు ఇంకా ఎన్నెన్నో జరుపుకోవాలని, ఆ దేవుడు కృప తనపై ఉండాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేసిన నాయకుడని, గతంలో అధికారంలో లేకున్నా పార్టీని నమ్ముకుని కార్యకర్తల వెంటే ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేసిన నాయకుడని గుర్తు చేశారు. ఇలాంటి జన్మదిన వేడుకలు ఇంకా ఎన్నెన్నో జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్రపు బాలరాజు, జిల్లా సందీప్, మండల యూత్ అధ్యక్షుడు ఎద్దు హరీష్, ఎస్సీ సెల్ స్టేట్ కోఆర్డినేటర్ జింగిడి నరేష్, దేవరకొండ రమేష్, దిడిగా రమేష్, శ్రీనివాస్ ,జంగిటి నరేష్, మహేష్ జర్నలిస్టులు శ్రీనివాస్ రెడ్డి, హరి తదితరులు పాల్గొన్నారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!