E-PAPER

జ్యోతి రావు పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్న.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

జ్యోతి రావు పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్న.

11 Apr 2026, 6:57 pm DISHA POWER

జ్యోతి రావు పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్న.

 

-గద్వాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి సరితా తిరుప త య్య.

గద్వాల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి సరితా తిరుపతయ్య జ్యోతి రావు ఫూలే జయంతి విశేషా లు క్రింద పేర్కొన్న విధంగా మాట్లా డం జరిగినది జననం1827 ఏప్రిల్ 11న మహారా ష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించా రు.సామాజిక కృషి స్త్రీ విద్య, దళిత, బహుజన వర్గాల హక్కుల కోసం తన జీవి తాన్ని అంకితం చేశారు.సత్యశోధక సమాజం1873లో కుల, మత వివక్షలకు వ్యతిరేకంగా 'సత్య శోధక సమాజాన్ని' స్థాపించారు.మహిళా విద్యదేశంలోనే మొట్ట మొదటి బాలికల పాఠశాలను 1848లో పూణేలో తన భార్య సావి త్రిబాయి ఫూలేతో కలిసి స్థాపించా రు.బిరుదు సామాజిక మార్పు కోసం ఆయన చేసిన కృషికి గాను, 1888లో 'మహాత్మా' అనే బిరుదుతో సత్కరించా రు అని శ్ సరిత తిరుపతి మాట్లాడడం జరిగినది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ డీసీసీ జనరల్ సెక్రటరీ శెట్టి ఆత్మకూర్ లక్ష్మన్న,అచ్చన్న గౌడ్, మంగంపేట్ సర్పం చ్ వెంకటేష్, జమ్మిచేడ్ ఆనంద్, సురేష్, మల్దకల్ రాజశేఖర్ దరూర్ పటేల్ శ్రీని వాసులు చింతరేవుల సురేష్ మాజీ కౌన్సిలర్ ఎల్లప్ప, రాము యాదవ్, ఆల్వాల కృష్ణయ్య గౌడ్, నందు,ఇమ్మా నుయల్,నెంబర్ నర్సింహులు చేపల చిన్న రఫీ, సతీష్ కొండపల్లి రఘు రెడ్డి జంగిలప్ప, రఘు,బిల్డర్ రామకృష్ణ, కొండపల్లి ఈశ్వర్, డాక్టర్ విజయ్, పరుశరాముడు కుర్వపల్లి కృష్ణ మూర్తి,నీలిపల్లి వెంకటన్న, తిమ్మోజీ గోవిందు,ధోని ఆంజనేయులు, కాపట్రాల వెంకట్ రెడ్డి, సద్దలోనిపల్లి రామకృష్ణ సీనియర్ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Generating image…

జ్యోతి రావు పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్న.

 

-గద్వాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి సరితా తిరుప త య్య.

గద్వాల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి సరితా తిరుపతయ్య జ్యోతి రావు ఫూలే జయంతి విశేషా లు క్రింద పేర్కొన్న విధంగా మాట్లా డం జరిగినది జననం1827 ఏప్రిల్ 11న మహారా ష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించా రు.సామాజిక కృషి స్త్రీ విద్య, దళిత, బహుజన వర్గాల హక్కుల కోసం తన జీవి తాన్ని అంకితం చేశారు.సత్యశోధక సమాజం1873లో కుల, మత వివక్షలకు వ్యతిరేకంగా ‘సత్య శోధక సమాజాన్ని’ స్థాపించారు.మహిళా విద్యదేశంలోనే మొట్ట మొదటి బాలికల పాఠశాలను 1848లో పూణేలో తన భార్య సావి త్రిబాయి ఫూలేతో కలిసి స్థాపించా రు.బిరుదు సామాజిక మార్పు కోసం ఆయన చేసిన కృషికి గాను, 1888లో ‘మహాత్మా’ అనే బిరుదుతో సత్కరించా రు అని శ్ సరిత తిరుపతి మాట్లాడడం జరిగినది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ డీసీసీ జనరల్ సెక్రటరీ శెట్టి ఆత్మకూర్ లక్ష్మన్న,అచ్చన్న గౌడ్, మంగంపేట్ సర్పం చ్ వెంకటేష్, జమ్మిచేడ్ ఆనంద్, సురేష్, మల్దకల్ రాజశేఖర్ దరూర్ పటేల్ శ్రీని వాసులు చింతరేవుల సురేష్ మాజీ కౌన్సిలర్ ఎల్లప్ప, రాము యాదవ్, ఆల్వాల కృష్ణయ్య గౌడ్, నందు,ఇమ్మా నుయల్,నెంబర్ నర్సింహులు చేపల చిన్న రఫీ, సతీష్ కొండపల్లి రఘు రెడ్డి జంగిలప్ప, రఘు,బిల్డర్ రామకృష్ణ, కొండపల్లి ఈశ్వర్, డాక్టర్ విజయ్, పరుశరాముడు కుర్వపల్లి కృష్ణ మూర్తి,నీలిపల్లి వెంకటన్న, తిమ్మోజీ గోవిందు,ధోని ఆంజనేయులు, కాపట్రాల వెంకట్ రెడ్డి, సద్దలోనిపల్లి రామకృష్ణ సీనియర్ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.

RaamSee Reporter
dishapower.in

జ్యోతి రావు పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్న.

జ్యోతి రావు పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్న.

 

-గద్వాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి సరితా తిరుప త య్య.

గద్వాల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి సరితా తిరుపతయ్య జ్యోతి రావు ఫూలే జయంతి విశేషా లు క్రింద పేర్కొన్న విధంగా మాట్లా డం జరిగినది జననం1827 ఏప్రిల్ 11న మహారా ష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించా రు.సామాజిక కృషి స్త్రీ విద్య, దళిత, బహుజన వర్గాల హక్కుల కోసం తన జీవి తాన్ని అంకితం చేశారు.సత్యశోధక సమాజం1873లో కుల, మత వివక్షలకు వ్యతిరేకంగా 'సత్య శోధక సమాజాన్ని' స్థాపించారు.మహిళా విద్యదేశంలోనే మొట్ట మొదటి బాలికల పాఠశాలను 1848లో పూణేలో తన భార్య సావి త్రిబాయి ఫూలేతో కలిసి స్థాపించా రు.బిరుదు సామాజిక మార్పు కోసం ఆయన చేసిన కృషికి గాను, 1888లో 'మహాత్మా' అనే బిరుదుతో సత్కరించా రు అని శ్ సరిత తిరుపతి మాట్లాడడం జరిగినది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ డీసీసీ జనరల్ సెక్రటరీ శెట్టి ఆత్మకూర్ లక్ష్మన్న,అచ్చన్న గౌడ్, మంగంపేట్ సర్పం చ్ వెంకటేష్, జమ్మిచేడ్ ఆనంద్, సురేష్, మల్దకల్ రాజశేఖర్ దరూర్ పటేల్ శ్రీని వాసులు చింతరేవుల సురేష్ మాజీ కౌన్సిలర్ ఎల్లప్ప, రాము యాదవ్, ఆల్వాల కృష్ణయ్య గౌడ్, నందు,ఇమ్మా నుయల్,నెంబర్ నర్సింహులు చేపల చిన్న రఫీ, సతీష్ కొండపల్లి రఘు రెడ్డి జంగిలప్ప, రఘు,బిల్డర్ రామకృష్ణ, కొండపల్లి ఈశ్వర్, డాక్టర్ విజయ్, పరుశరాముడు కుర్వపల్లి కృష్ణ మూర్తి,నీలిపల్లి వెంకటన్న, తిమ్మోజీ గోవిందు,ధోని ఆంజనేయులు, కాపట్రాల వెంకట్ రెడ్డి, సద్దలోనిపల్లి రామకృష్ణ సీనియర్ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!