*కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం పట్టణ శాఖ ప్రధాన కార్యదర్శిగా షేక్ హాజీ బాబా*
*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్12:)*
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాకి ఈశ్వర్ ముదిరాజ్ మరియు మహేశ్వరం పట్టణ శాఖ అధ్యక్షులు బంగారిగల్ల లాజర్ మాట్లాడుతూ మహేశ్వరం గ్రామానికి చెందిన షేక్ హాజీ బాబా ను మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో హాజీ బాబా మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి ప్రధాన కార్యదర్శిగా పదవి ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ పెద్దలు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ నా యొక్క బాధ్యతలు శాయశక్తుల నీతి నిజాయితీతో నిర్వహిస్తానని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని తెలిపారు.
Post Views: 28











