*నూతన వధూవరులను ఆశీర్వదించిన = బూర్గుల నవీన్ కుమార్, అమీర్పేట యాదగిరి ముదిరాజ్
*అంబేద్కర్ సంఘం అధ్యక్షులు బూరుల నవీన్ కుమార్, హనుమాన్ దేవాలయ చైర్మన్ అమీర్పేట యాదగిరి ముదిరాజ్*
*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 12:)*
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని పడమటి తండా గ్రామానికి చెందిన వీసులవత్ లక్ష్మీ రవి కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగిందన్నారు బూర్గుల నవీన్ కుమార్ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు
మరియు అమిర్ పేట యాదగిరి ముదిరాజ్
హనుమాన్ టెంపుల్ చేర్మెన్ లు మాట్లాడుతూ.. దాంపత్య జీవితం నిండు నూరేళ్లు కొనసాగాలని ఆయురారోగ్యాలతో భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని సుఖ సంతోషాలతో ఉండాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది
Post Views: 25











