E-PAPER

ఇంటర్ ఫలితాల్లో శ్రీనిధి ప్రభంజనం

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ఇంటర్ ఫలితాల్లో శ్రీనిధి ప్రభంజనం

13 Apr 2026, 3:03 pm DISHA POWER

ఇంటర్ ఫలితాల్లో శ్రీనిధి ప్రభంజనం

ప్రజా గొంతుక న్యూస్, (ఏప్రిల్ 13)సూర్యాపేట: ఆదివారం వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని శ్రీనిధి జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు.ఈ సందర్భంగా ఆ కళాశాల కరస్పాండెంట్ యాదవ రెడ్డి మాట్లాడుతూ ఇంటర్ సెకండియర్ ఎంపీసీ గ్రూపులో 1000 మార్కులకు గాను

ఎస్ డి.సమీరా తభుస్సుం 995, ఎస్.కె. సమీన 995,

జి. నవ్య 994,

జె.సిరిచందన 992 మార్కులను సాధించి రాష్ట్రస్థాయి టాపర్లుగా నిలిచారని తెలిపారు.బైపిసి గ్రూపులో డి.నేహ 994,

ఎం.తేజశ్రీ 991, టి.మమత 989 మార్కులను సాధించి రాష్ట్రస్థాయిలో ప్రతిభను కనబరిచినట్లు తెలిపారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఎంపీసీ గ్రూపులో మొహమ్మద్ మీర్జా 467,సిహెచ్.ప్రవల్లిక 467, సిహెచ్.దీక్షిత్ 467,

ఎస్.కె. ముస్కాన్ 466, బైపిసి గ్రూపులో వి.నిహారిక 437,

మొహమ్మద్ మహిన్ అంజుమ్ 436,

కె.కోమలి 435,

డి.లావణ్య 435 మార్కులను సాధించి జిల్లా, రాష్ట్ర స్థాయిలో టాపర్లుగా నిలిచి తమ కళాశాలను అగ్ర భాగాన నిలిపారని అన్నారు.విద్యార్థులు సాధించిన ఈ ఫలితాల పట్ల తల్లిదండ్రులకు,అధ్యాపకులకు అభినందనలు తెలిపారు.భవిష్యత్తులో కూడా ఇదే విధమైన నాణ్యమైన విద్యను అందిస్తూ, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తామని తెలిపారు.అత్యుత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి, డైరెక్టర్లు పరశురాం, మల్లారెడ్డి, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!