E-PAPER

*ఉనికిచెర్లలో అరైవ్‌ అలైవ్‌ కార్యక్రమానికి శ్రీకారం*  

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

*ఉనికిచెర్లలో అరైవ్‌ అలైవ్‌ కార్యక్రమానికి శ్రీకారం*  

13 Apr 2026, 3:05 pm DISHA POWER

ఉనికిచెర్లలో అరైవ్‌ అలైవ్‌ కార్యక్రమానికి శ్రీకారం

-రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ నో హెల్మెట్ నో ఎంట్రీ ఫ్లెక్సీల ఏర్పాటు

ప్రజా గొంతుక ఏప్రిల్ 13 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి:

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ లో భాగంగా ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు అరైవ్‌ అలైవ్‌ పేరిట రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఉనికిచెర్ల గ్రామంలో తొలిరోజు కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.

సమావేశం ప్రతిజ్ఞ

64వ డివిజన్‌ కార్పొరేటర్‌ శ్రీమతి ఆవాల రాధిక రెడ్డి, ధర్మసాగర్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ కె.శ్రీధర్‌ రావు ఆధ్వర్యంలో గ్రామ రోడ్డు భద్రతా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రోడ్డు ప్రమాదాల నివారణపై పలువురు విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారు. అనంతరం హాజరైన వారందరితో రోడ్డు భద్రతా తీర్మానం చేసి, ప్రతిజ్ఞ చేయించారు.

నో హెల్మెట్ నో ఎంట్రీ బోర్డులు

గ్రామంలోని ప్రధాన కూడళ్ల వద్ద ‘నో హెల్మెట్ నో ఎంట్రీ’ అని రాసిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి వాహనదారులకు అవగాహన కల్పించారు. హెల్మెట్‌ ధరించడం, సీటు బెల్టు పెట్టుకోవడం, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు.

ప్రమాద స్థలాల గుర్తింపు

గ్రామ పరిధిలో తరచూ ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలను గుర్తించారు. ఆయా చోట్ల హెచ్చరిక బోర్డులు, స్పీడ్‌ బ్రేకర్లు,రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. వారం రోజుల పాటు ప్రతిరోజూ వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని కార్పొరేటర్‌ రాధిక రెడ్డి తెలిపారు.

లక్ష్యం ఒక్కటే క్షేమంగా ఇంటికి

ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించి క్షేమంగా ఇంటికి చేరాలి’ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌ రావు పేర్కొన్నారు. గ్రామస్తులందరూ సహకరించాలని కోరారు...

Generating image…

*ఉనికిచెర్లలో అరైవ్‌ అలైవ్‌ కార్యక్రమానికి శ్రీకారం*

-రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ నో హెల్మెట్ నో ఎంట్రీ ఫ్లెక్సీల ఏర్పాటు

ప్రజా గొంతుక ఏప్రిల్ 13 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి:

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ లో భాగంగా ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు అరైవ్‌ అలైవ్‌ పేరిట రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఉనికిచెర్ల గ్రామంలో తొలిరోజు కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.

*సమావేశం ప్రతిజ్ఞ*

*నో హెల్మెట్ నో ఎంట్రీ బోర్డులు*

గ్రామంలోని ప్రధాన కూడళ్ల వద్ద ‘నో హెల్మెట్ నో ఎంట్రీ’ అని రాసిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి వాహనదారులకు అవగాహన కల్పించారు. హెల్మెట్‌ ధరించడం, సీటు బెల్టు పెట్టుకోవడం, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు.

*ప్రమాద స్థలాల గుర్తింపు*

గ్రామ పరిధిలో తరచూ ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలను గుర్తించారు. ఆయా చోట్ల హెచ్చరిక బోర్డులు, స్పీడ్‌ బ్రేకర్లు,రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. వారం రోజుల పాటు ప్రతిరోజూ వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని కార్పొరేటర్‌ రాధిక రెడ్డి తెలిపారు.

*లక్ష్యం ఒక్కటే క్షేమంగా ఇంటికి*

ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించి క్షేమంగా ఇంటికి చేరాలి’ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌ రావు పేర్కొన్నారు. గ్రామస్తులందరూ సహకరించాలని కోరారు…

RaamSee Reporter
dishapower.in

*ఉనికిచెర్లలో అరైవ్‌ అలైవ్‌ కార్యక్రమానికి శ్రీకారం*  

ఉనికిచెర్లలో అరైవ్‌ అలైవ్‌ కార్యక్రమానికి శ్రీకారం

-రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ నో హెల్మెట్ నో ఎంట్రీ ఫ్లెక్సీల ఏర్పాటు

ప్రజా గొంతుక ఏప్రిల్ 13 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి:

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ లో భాగంగా ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు అరైవ్‌ అలైవ్‌ పేరిట రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఉనికిచెర్ల గ్రామంలో తొలిరోజు కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.

సమావేశం ప్రతిజ్ఞ

64వ డివిజన్‌ కార్పొరేటర్‌ శ్రీమతి ఆవాల రాధిక రెడ్డి, ధర్మసాగర్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ కె.శ్రీధర్‌ రావు ఆధ్వర్యంలో గ్రామ రోడ్డు భద్రతా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రోడ్డు ప్రమాదాల నివారణపై పలువురు విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారు. అనంతరం హాజరైన వారందరితో రోడ్డు భద్రతా తీర్మానం చేసి, ప్రతిజ్ఞ చేయించారు.

నో హెల్మెట్ నో ఎంట్రీ బోర్డులు

గ్రామంలోని ప్రధాన కూడళ్ల వద్ద ‘నో హెల్మెట్ నో ఎంట్రీ’ అని రాసిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి వాహనదారులకు అవగాహన కల్పించారు. హెల్మెట్‌ ధరించడం, సీటు బెల్టు పెట్టుకోవడం, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు.

ప్రమాద స్థలాల గుర్తింపు

గ్రామ పరిధిలో తరచూ ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలను గుర్తించారు. ఆయా చోట్ల హెచ్చరిక బోర్డులు, స్పీడ్‌ బ్రేకర్లు,రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. వారం రోజుల పాటు ప్రతిరోజూ వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని కార్పొరేటర్‌ రాధిక రెడ్డి తెలిపారు.

లక్ష్యం ఒక్కటే క్షేమంగా ఇంటికి

ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించి క్షేమంగా ఇంటికి చేరాలి’ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌ రావు పేర్కొన్నారు. గ్రామస్తులందరూ సహకరించాలని కోరారు...

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!