ఇంటర్ ఫలితాలలో గత కృష్ణవేణి పాఠశాల విద్యార్ధుల ప్రభంజనం…..

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:13
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా మున్సిపాలిటీ స్థానిక కృష్ణవేణి పాఠశాలలో గతంలో చదువుకున్న విద్యార్ధులు ఇంటర్ ఫలితాలలో జిల్లా స్థాయిలో ఫలితాలు పొందడం అభినందనీయం అని పాఠశాల డైరెక్టర్ నిమ్మల లక్ష్మా రెడ్డి అన్నారు
Post Views: 39











