E-PAPER

8 వార్డు రహదారిల చైర్మెన్ సహకారంతో మట్టి పోయించిన కౌన్సిలర్ సలహాదారు

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

8 వార్డు రహదారిల చైర్మెన్ సహకారంతో మట్టి పోయించిన కౌన్సిలర్ సలహాదారు

13 Apr 2026, 3:08 pm DISHA POWER

8 వార్డు రహదారిల చైర్మెన్ సహకారంతో మట్టి పోయించిన కౌన్సిలర్ సలహాదారు........

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:13

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా మున్సిపాలిటీ పరిధిలోని 8 వ వార్డులో గుంతలుగా ఉన్న రహదారిలో మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి సహకారంతో మట్టి పోయించి అట్టి మట్టిని డోజర్ సహాయంతో చదును చేపించడం జరిగినది ఇట్టి కార్యక్రమంలో 8వ వార్డు కౌన్సిలర్ గౌహర్ జబీన్ సలహాదారు నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు మజహర్ మొహియుద్దీన్ మున్సిపల్ సిబ్బంది పాల్గొనడం జరిగినది

Generating image…

8 వార్డు రహదారిల చైర్మెన్ సహకారంతో మట్టి పోయించిన కౌన్సిలర్ సలహాదారు……..

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:13

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా మున్సిపాలిటీ పరిధిలోని 8 వ వార్డులో గుంతలుగా ఉన్న రహదారిలో మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి సహకారంతో మట్టి పోయించి అట్టి మట్టిని డోజర్ సహాయంతో చదును చేపించడం జరిగినది ఇట్టి కార్యక్రమంలో 8వ వార్డు కౌన్సిలర్ గౌహర్ జబీన్ సలహాదారు నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు మజహర్ మొహియుద్దీన్ మున్సిపల్ సిబ్బంది పాల్గొనడం జరిగినది

RaamSee Reporter
dishapower.in

8 వార్డు రహదారిల చైర్మెన్ సహకారంతో మట్టి పోయించిన కౌన్సిలర్ సలహాదారు

8 వార్డు రహదారిల చైర్మెన్ సహకారంతో మట్టి పోయించిన కౌన్సిలర్ సలహాదారు........

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:13

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా మున్సిపాలిటీ పరిధిలోని 8 వ వార్డులో గుంతలుగా ఉన్న రహదారిలో మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి సహకారంతో మట్టి పోయించి అట్టి మట్టిని డోజర్ సహాయంతో చదును చేపించడం జరిగినది ఇట్టి కార్యక్రమంలో 8వ వార్డు కౌన్సిలర్ గౌహర్ జబీన్ సలహాదారు నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు మజహర్ మొహియుద్దీన్ మున్సిపల్ సిబ్బంది పాల్గొనడం జరిగినది

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!