E-PAPER

ప్రజాపాలనలో భాగంగా రోడ్డు భద్రత ఉత్సవాలు 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ప్రజాపాలనలో భాగంగా రోడ్డు భద్రత ఉత్సవాలు 

13 Apr 2026, 3:15 pm DISHA POWER

ప్రజాపాలనలో భాగంగా రోడ్డు భద్రత ఉత్సవాలు

ప్రజా గొంతుక న్యూస్

సిద్దిపేట జిల్లా అక్బర్ పేట్ -భూంపల్లి మండలం మోతే గ్రామంలో ప్రజా పాలనలో భాగంగా రోడ్డు భద్రత పై సర్పంచ్ మడ్డి శ్రీనివాస్ గౌడ్, భూంపల్లి ఎస్ ఐ వడ్లకొండ హరీష్ అవగాహనా కల్పించారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు.

కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మమత, విపిఓ హరికృష్ణ,వార్డు సభ్యులు భైండ్ల అశోక్, అంగన్వాడీ టీచర్లు రమక్క, స్వరూప, మమత ఆశవర్కర్ల్ జ్యోతి, లలిత ఐకేపీ వీవోఏలు చల్మెడ పావని, జంగం భూపాల్ , గ్రామ పెద్దలు మయాస మురళి, వడ్ల శ్రీనివాస్, చల్మెడ నర్సింలు, నీల రాజు,

కుంట కొమ్ము రాజు

వివిధ యువజన సంఘం యువకులు పాల్గొన్నారు

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!