నూతన వధూవరులను ఆశీర్వదించిన ఏ కే ఫౌండేషన్ చైర్మన్,

హైకోర్టు న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్…….
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:13
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియేజకవర్గం
సాయి ఫంక్షన్ హాల్,శాఖాపురం
నిడమానూర్ మండలం ముప్పారం గ్రామ వాస్తవ్యులు బైరోజు రాజయ్య చారి – పద్మ కుమారుడు చి“శివ కుమార్ -కృష్ణవేణి వివాహ మహోత్సవం లో పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించిన ఏ కే ఫౌండేషన్ చైర్మన్, హైకోర్టు న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్ ఈ కార్యక్రమంలో ముప్పారం గ్రామ మాజీ సర్పంచ్ మేరెడ్డి వెంకటరమణ, యువ నాయకులు నరేష్, అజయ్ యాదవ్, మాజీ వార్డు మెంబర్, బిసి సంఘం నాయకులు గంగుల అంజి యాదవ్, సురభి నరేందర్, మన్నెంకోటి, రావుల రాము యాదవ్, చింతచర్ల వెంకన్న గ్రామ పెద్దలు మరియు యువత తదితరులు పాల్గొన్నారు
Post Views: 41











