బ్రేకింగ్ న్యూస్

కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్ష పదవికి రాజీనామా
కంకల కిష్టయ్య
వలిగొండ ఏప్రిల్ 14 ప్రజా గొంతుక ప్రతినిధి
40 సంవత్సరాలకు పైబడి కాంగ్రెస్ పార్టీ కి సేవనందిస్తూ వలిగొండ పట్టణ అధ్యక్షులుగా పది సంవత్సరాల నుండి కొనసాగుతూ నేడు పట్టణ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు కంకల కిష్టయ్య సోమవారం విలేకరుల సమావేశంలో తెలిపారు
Post Views: 371











