*దుబ్బచర్లలో ఎమ్మార్పీఎస్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు*
*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 14:)*
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని దుబ్బచర్ల గ్రామంలో.. రంగారెడ్డి జిల్లా ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి మండల అధ్యక్షుడు ఎర్ర కృష్ణ మాదిగ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి దుబ్బచెర్ల గ్రామంలో చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎర్ర కృష్ణ మాదిగ ఎం ఎస్పీ మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు నడ్డి సామెల్ రాజ్ కే సుధాకర్ దాసరి కృష్ణ ఎర్ర వెంకటయ్య అంజయ్య బాలస్వామి శ్రీధర్ జాను నాయక్ రమేష్ నాయక్ తదితరులు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది
Post Views: 27











