*మహేశ్వరం మండల కేంద్రంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్అంబేద్కర్ జయంతి వేడుకలు= కాకి ఈశ్వర్ ముదిరాజ్*
*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 14:)*
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంల అంబేద్కర్ చౌరస్తాలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జ్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి విచ్చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాకి ఈశ్వర్ ముదిరాజ్. మహేశ్వరం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చాకలి యాదయ్య. శివగంగ ఆలయ కమిటీ చైర్మన్ అల్లే కుమార్. ఉప్పుగడ్డ గ్రామ సర్పంచ్ రాజు నాయక్. కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం పట్టణ శాఖ అధ్యక్షులు బంగారిగల్ల లాజర్. ప్రధాన కార్యదర్శి షేక్ హాజీ బాబా.మహేశ్వరం మండల సమన్వయ కమిటీ చైర్మన్ మల్లేష్ యాదవ్. ఫ్యూచర్ సిటీ జేఏసీ చైర్మన్ వత్తుల రఘుపతి. కబడ్డీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మద్ది కర్ణాకర్ రెడ్డి. కార్మిక శాఖ మహేశ్వరం నియోజకవర్గ అధ్యక్షులు నడి కూడా శివ. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గదగుటి జంగయ్య ముదిరాజ్. ఆవుల యాదయ్య. ప్రశాంత్ రెడ్డి. రాఘవేందర్ రెడ్డి. ఇంద్రకంటి నరసింహ గౌడ్ .మాజీ ఎంపిటిసిలు పాండు నాయక్. హరికిషన్ గౌడ్. మహేశ్వరం గ్రామ మాజీ ఉపసర్పంచ్ దోమ శ్రీనివాస్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ మహేశ్వరం మండల్ చైర్మన్ మహమ్మద్ ఇర్షాద్. మహేశ్వరం మండల్ యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ నడికుడ రాకేష్ ముదిరాజ్.
సేవాదళ్ నియోజకవర్గం అధ్యక్షులు గదగూటి హరికృష్ణ ముదిరాజ్. సేవాదళ్ మండల అధ్యక్షులు శెట్టి అశోక్. శివగంగ ఆలయ కమిటీ డైరెక్టర్లు పోతర్ల తిరుపతయ్య యాదవ్. పేయ్యాల దేవేందర్. ఒగ్గు శంకర్. కనీగట్ల శ్రీశైలం ముదిరాజ్. మహేశ్వరం గ్రామ పంచాయతీ సభ్యులు శాలిని సన్నికుమార్ . మునావత్ రవి నాయక్.కాంగ్రెస్ పార్టీ నాయకులు మోత యాదయ్య. గగనం ఆంజనేయులు.పుట్లగారి చందు. కాకి మల్లేష్ ముదిరాజ్. పేనమోనీ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు











