నెక్కొండ మార్కెట్ లో మొక్కలు నిండినందున రైతులు రావద్దని సూచించారు
ప్రజా గొంతుక నెక్కొండ ప్రతినిధి
వరంగల్ జిల్లా నెక్కొండ వ్యవసాయ మార్కెట్ కు మండలంలో 39 గ్రామాల సమస్త రైతు సోదరులకు మార్కెట్ యార్డ్ లో మొక్కజొన్నలు ఆరబెట్టడానికి కానీ లారీలు రావడానికి ట్రాక్టర్లు రావడానికి కానీ స్థలం లేదు కావున మార్కెట్ గేట్ కి
తాళం వేశారు సమస్త రైతు సోదరులందరూ3 రోజుల తర్వాత శుక్రవారం రోజు నుండి మార్కెట్ కి రైతులు మొక్కలు తీసుకురావాలనీ తెలిపారు
వచ్చిన వెంటనే రిజిస్టర్లో పేరు నమోదు చేసుకోగలరని సీఈఓ మోడెమ్ సురేష్ తెలియజేశారు
Post Views: 42











