*జర్నలిస్ట్ చిక్కిరి శ్రీకాంత్ ఇంటికి = కేఎల్ఆర్*
*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 14:)*
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ మహేశ్వరం మండల కేంద్రంలోని పెద్దపులి నాగారం గ్రామంలో అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి విచ్చేశారు. గ్రామస్తులు ఘన స్వాగతం పలికిన అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది అనంతరం సీనియర్ జర్నలిస్టు చిక్కిరి శ్రీకాంత్ నివాసానికి వచ్చి పలు సమస్యలపై అడిగి తెలుసుకోవడం జరిగింది త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో…మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిహెచ్ యాదయ్య, మరియు మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ కావలి దశరథ, గణపురం రాజు గ్రామ శాఖ అధ్యక్షులు మరియు ఇందిరమ్మ కమిటీ అధ్యక్షులు, ఎండి అన్వర్ గ్రామ శాఖ వైస్ ప్రెసిడెంట్ ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గాజులపల్లి నరసింహ మాజీ వార్డు సభ్యులు ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కొత్తపల్లి సిద్ధులు గౌడ్ మాజీ వార్డు సభ్యులు, కావలి శ్రీశైలం, ఎండి షాకెర్ మండల్ ఎన్ఎస్ఈఐ ప్రెసిడెంట్, ఎండి అబ్బాస్ ఖాన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కుండే ఈశ్వరయ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు అభిమానులు అంబేద్కర్ సంఘం నాయకులు ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది











