E-PAPER

కాకి ఈశ్వర్ ముదిరాజ్ పుట్టినరోజు సందర్భంగా దర్గాలో ప్రార్థనలు

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

కాకి ఈశ్వర్ ముదిరాజ్ పుట్టినరోజు సందర్భంగా దర్గాలో ప్రార్థనలు

14 Apr 2026, 3:27 pm DISHA POWER

కాకి ఈశ్వర్ ముదిరాజ్ పుట్టినరోజు సందర్భంగా దర్గాలో ప్రార్థనలు

జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన షేక్ హాజీ బాబా మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం పట్టణ శాఖ ప్రధాన కార్యదర్శి

(ప్రజాగొంతుక మహేశ్వరం ఏప్రిల్ 14:)

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కేంద్రంలో తేదీ,14 ఏప్రిల్ 2026 మంగళవారం రోజున తెలంగాణ ముదిరాజ్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాకి ఈశ్వర్ ముదిరాజ్ 56వ పుట్టినరోజు సందర్భంగా మహేశ్వరం గ్రామం లో అతి పవిత్రమైన హజరత్ సయ్యద్ కమల్ షావలి రహమతుల్లా అలై దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు షేక్ హాజీ బాబా ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాకి ఈశ్వర్ ముదిరాజ్. కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం పట్టణ శాఖ అధ్యక్షులు బంగారిగల్ల లాజర్. మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం పట్టణ శాఖ ప్రధాన కార్యదర్శి షేక్ హాజీ బాబా. కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ మహేశ్వరం నియోజకవర్గ అధ్యక్షులు గదగూటి హరికృష్ణ ముదిరాజ్. సేవాదళ్ మహేశ్వరం మండల అధ్యక్షులు శెట్టి అశోక్. కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు పినమౌని శ్రీకాంత్ ముదిరాజ్. తదితరులు పాల్గొన్నారు

Generating image…

*కాకి ఈశ్వర్ ముదిరాజ్ పుట్టినరోజు సందర్భంగా దర్గాలో ప్రార్థనలు

*జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన షేక్ హాజీ బాబా మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం పట్టణ శాఖ ప్రధాన కార్యదర్శి*

*(ప్రజాగొంతుక మహేశ్వరం ఏప్రిల్ 14:)*

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కేంద్రంలో తేదీ,14 ఏప్రిల్ 2026 మంగళవారం రోజున తెలంగాణ ముదిరాజ్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాకి ఈశ్వర్ ముదిరాజ్ 56వ పుట్టినరోజు సందర్భంగా మహేశ్వరం గ్రామం లో అతి పవిత్రమైన హజరత్ సయ్యద్ కమల్ షావలి రహమతుల్లా అలై దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు షేక్ హాజీ బాబా ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాకి ఈశ్వర్ ముదిరాజ్. కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం పట్టణ శాఖ అధ్యక్షులు బంగారిగల్ల లాజర్. మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం పట్టణ శాఖ ప్రధాన కార్యదర్శి షేక్ హాజీ బాబా. కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ మహేశ్వరం నియోజకవర్గ అధ్యక్షులు గదగూటి హరికృష్ణ ముదిరాజ్. సేవాదళ్ మహేశ్వరం మండల అధ్యక్షులు శెట్టి అశోక్. కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు పినమౌని శ్రీకాంత్ ముదిరాజ్. తదితరులు పాల్గొన్నారు

RaamSee Reporter
dishapower.in

కాకి ఈశ్వర్ ముదిరాజ్ పుట్టినరోజు సందర్భంగా దర్గాలో ప్రార్థనలు

కాకి ఈశ్వర్ ముదిరాజ్ పుట్టినరోజు సందర్భంగా దర్గాలో ప్రార్థనలు

జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన షేక్ హాజీ బాబా మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం పట్టణ శాఖ ప్రధాన కార్యదర్శి

(ప్రజాగొంతుక మహేశ్వరం ఏప్రిల్ 14:)

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కేంద్రంలో తేదీ,14 ఏప్రిల్ 2026 మంగళవారం రోజున తెలంగాణ ముదిరాజ్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాకి ఈశ్వర్ ముదిరాజ్ 56వ పుట్టినరోజు సందర్భంగా మహేశ్వరం గ్రామం లో అతి పవిత్రమైన హజరత్ సయ్యద్ కమల్ షావలి రహమతుల్లా అలై దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు షేక్ హాజీ బాబా ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాకి ఈశ్వర్ ముదిరాజ్. కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం పట్టణ శాఖ అధ్యక్షులు బంగారిగల్ల లాజర్. మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం పట్టణ శాఖ ప్రధాన కార్యదర్శి షేక్ హాజీ బాబా. కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ మహేశ్వరం నియోజకవర్గ అధ్యక్షులు గదగూటి హరికృష్ణ ముదిరాజ్. సేవాదళ్ మహేశ్వరం మండల అధ్యక్షులు శెట్టి అశోక్. కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు పినమౌని శ్రీకాంత్ ముదిరాజ్. తదితరులు పాల్గొన్నారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!