E-PAPER

అంబేద్కర్ గారి రాజ్యాంగమే దేశ ప్రజలకు రక్షక కవచం….

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

అంబేద్కర్ గారి రాజ్యాంగమే దేశ ప్రజలకు రక్షక కవచం….

14 Apr 2026, 4:58 pm DISHA POWER

అంబేద్కర్ గారి రాజ్యాంగమే దేశ ప్రజలకు రక్షక కవచం....

ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

అన్నదాన కార్యక్రమం చేపట్టిన మట్టి బాలరాజు..

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం

భారత రాజ్యాంగ నిర్మాత విశ్వ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను బచ్చన్నపేట మండలం, తమ్మడపల్లి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదని స్వేచ్ఛ సమానత్వం అనే పునాదులపై ఆధునిక భారతదేశ నిర్మించిన మహానీయుడని అన్నారు ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరు ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.అంబేద్కర్ గారి రాజ్యాంగమే ప్రజలకు రక్షక కవచం అన్నారు.

ముఖ్యఅతిథులుగా మండల్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షులు నూకలబాల్రెడ్డి ,ఉపాధ్యక్షులుమట్టిబాలరాజు,తమ్మడపల్లి గ్రామ సర్పంచ్ బెజడి సిద్దులు ,మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సర్పంచ్ ఇజ్జగిరి రాములు,ఉప సర్పంచ్ గోలకొండ నాగరాజు,మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి ఇస్మాయిల్, కాశిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,1వ వార్డు సభ్యుడు సానిక కనకరాజు, 2వ వార్డ్ సభ్యుడు అబ్బసాని వేణు 8 వ వార్డు సభ్యులు మేకల భవాని రమేష్ , మరియు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్ రెడ్డి సీనియర్ నాయకులు జన్నె మల్లేశం చింతల శ్రీనివాస్ రెడ్డి, బెజాడి నాగరాజు, ,యువ నాయకులు జిల్లా సందీప్, ఆముదాల మల్లారెడ్డి, చెరుకూరి శ్రీనివాస్, నీల రమేష్, అఖిల్ మాల ,జంగిడి సిద్ధులు,మరియు గ్రామ పెద్దలు యువకులు మహిళలు పాల్గొనడం జరిగింది.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!